భారతికి విన్నపము
కవితలు వ్రాయడం తెలిసినంతగా కవిగా ప్రచారం తెచ్చు
కోవడం తెలియదు; కవినైనంతగా విమర్శకుల దృష్టిలో
పడడం తెలియదు; కాని రసజ్ఞులైన పాఠకుల మనసులు
పరవశింపజేయగల అదృష్టం పట్టింది చాలదూ వాణీ?

అయినా
అచ్చొంత్తించిన కవితా పొత్తములు తేలేదు; అంగరంగ
వైభోగంగా సభలు పెట్టి అందర పిలచి కిలం వదలుకొట్టుకో
లేదు; స్నేహితులైన, వాదముల తడిసిన, సిద్ధాంతరాద్ధాంత
పిడివాదముల దిట్టలు అనుంగు విమర్శనాశిఖామణులు
నాకు తెలియరు; మైత్రులు సలిపి, బంధముల నిలచి
కవిగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకొను సులువు
తెలియదు; శతకోటి లింగాలలో బోడిలింగంగా మను నేను
కవితలు అల్లగలగడం నీ దయయే; నేనసలు కవినేనా?
ఈ అనుమానము మదిని ఏలు నాకు సరస్వతీ! భారతీ!
కావ్యముల, కవనావిశేషముల కూర్చగల కౌశల్యము
కలదాయని ఉన్న భీరుత్వమును సమూలముగ పెకలించి
విద్వత్శ్రేష్ఠుడనైన కవిగా సురుచిరరమ్యరమణీయ కవితా
ప్రసూనముల నిన్నర్చించు కవీంద్రునిగా నన్ను మలచి తల్లీ
నిన్ను నిరంతర భక్తి శ్రద్ధలతో కొలుచు భాగ్యమ్ము నిమ్ము
*************
ఉన్న విషయాన్ని అందంగా చెప్పడమే కవిత్వం.
*************
The daring black money holders
Why the conditions have been so promiscuous and liniment all these years, and a free for all, which allowed with such impunity that every Tom, Dick and Harry have been allowed to amass so much black money and possess huge assets highly disproportionate to their declared sources of income; and governments have been pleading with these financial and economic offenders to do a favour to the nation, society, and Citizens by declaring their illegal money and assets?
Why a strong armed tactics and stern policy not designed and implemented to punish such criminals is very hard to imagine. Will these offenders who never cared for the offers of earlier governments respond to present government's appeal cum "warning"?

Unless there is a fear instilled in them that they will be punished for
their crimes; none of these high society offenders will budge. The track
records of governments so far have been so poor and non-serious that
even under this Government they are not taking the offer cum warning
seriously and are expecting to get away "cheaply".
Unless the Government now means business and acts so, none of these elite offenders are worried or afraid of.
*************
నేటి నాగరీకం - సంస్కృతి
మనిషి మనిషికి ఇష్టములు వేరు
"షి" కి "హి" కిని; స్నేహితులైతే
సర్దుకుంటారు; భార్యాభర్తలైతే
రామరావణ యుద్ధమే; మనసుకు

నచ్చితే ఎంత బరువునైనా మోస్తుంది
హృదయము; నచ్చకపోతే పూవునూ
బరువంటుంది; అంతయు మానసికము;
సర్దుకోలేని మనుషులు వారికి వారు,
వారి వారికి బరువులు; జీవితమంటేనే
అయినవారిని భరించడం; ఆనందమే
పంచడం; ఈ సూక్ష్మము తెలిసీ ఎందరో
అయినవారికి ఆకులోనూ కానివారికి
కంచంలోనూ వడ్డిస్తున్నారు; అయినవారి
పట్ల నిర్లక్ష్యం; అంతా ఉల్టా పల్టా ప్రవర్తన
కుటుంబాన్ని పక్కకు పెట్టి వీధిలో వారిని
కౌగలించుకోవడం నేటి నాగరీకం; సంస్కృతి
*************
అరటి వనము
అరటి వనమున్నది మా పెరటి యందు
చేయును పచ్చగా మా కన్నులకు విందు
వేయును మారాకులు అన్ని చెట్లు లేత లేతగా;
రోజు రోజుకు ఎదుగుతున్న ఆ ఆకులు లేతాకుపచ్చ
నుంచి మారును ముదురాకుపచ్చకు ముద్దుముద్దుగా;
పసికూనల వలె అందములు చిందించుచు రమ్యముగ
స్త్రీ - పురుషులము ఎవరము అయినా అందరమూ మంచివారమే. అందరమూ సమానముగా చెడ్డవారమే. దీనికి స్త్రీ, పురుష భేదము లేదు. ఏ కాలములోనైనా, ఎప్పుడైనా, ఇప్పుడైనా, రేపైనా, స్త్రీ - పురుషులు అన్యోన్యముగా ఉంటేనే, సృష్టి, స్థితి, లయములు సజావుగా జరుగుతాయి. అపార్థములు, స్వోత్కర్షలు సరియైన ఫలితాన్ని ఇవ్వలేవు. ఎవరమైనా మంచి-చెడుల కలయికలమే.
**************
Most of the celebrates do not follow any culture or civilization; they have their own path, the promiscuous. They do not hesitate to "attack" Hindu or ancient Indian thought because they are not encountered and made to grieve their loose talk and comments. This is a sad state of affairs for Indian culture and civilization
*****************
.

ఎదుగునా తరువులు కన్నియ తరుణిగా అందగించినట్లు
రంభాస్తంభముల ఊరువులతో ఊహలలో తేలుచు
కన్నుల యువకుల తేల్పించుచు నయనానందకరముగ
లావణ్యముల తూలుచు సొక్కుచు సోలుచు యవ్వన
శోభల; వేయును పొట్టాకు, వచ్చును పూవు, ఆపై
అత్తముల దొంతరలు సుందర దృశ్యములై అలరించును
ఫలముల నొసగును గోవిందుని వలె; మన
కడుపు నింపును అమ్మ వలె అనురాగముతో
అరటి వనమున్నది మా పెరటి యందు
చేయును పచ్చగా మా కన్నులకు విందు
*****************రంభాస్తంభముల ఊరువులతో ఊహలలో తేలుచు
కన్నుల యువకుల తేల్పించుచు నయనానందకరముగ
లావణ్యముల తూలుచు సొక్కుచు సోలుచు యవ్వన
శోభల; వేయును పొట్టాకు, వచ్చును పూవు, ఆపై
అత్తముల దొంతరలు సుందర దృశ్యములై అలరించును
ఫలముల నొసగును గోవిందుని వలె; మన
కడుపు నింపును అమ్మ వలె అనురాగముతో
అరటి వనమున్నది మా పెరటి యందు
చేయును పచ్చగా మా కన్నులకు విందు
స్త్రీ - పురుషులము ఎవరము అయినా అందరమూ మంచివారమే. అందరమూ సమానముగా చెడ్డవారమే. దీనికి స్త్రీ, పురుష భేదము లేదు. ఏ కాలములోనైనా, ఎప్పుడైనా, ఇప్పుడైనా, రేపైనా, స్త్రీ - పురుషులు అన్యోన్యముగా ఉంటేనే, సృష్టి, స్థితి, లయములు సజావుగా జరుగుతాయి. అపార్థములు, స్వోత్కర్షలు సరియైన ఫలితాన్ని ఇవ్వలేవు. ఎవరమైనా మంచి-చెడుల కలయికలమే.
**************
Most of the celebrates do not follow any culture or civilization; they have their own path, the promiscuous. They do not hesitate to "attack" Hindu or ancient Indian thought because they are not encountered and made to grieve their loose talk and comments. This is a sad state of affairs for Indian culture and civilization
*****************
.
No comments:
Post a Comment