చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాటి సృష్టులు
నోబెల్ పురస్కారం వచ్చుటయే ప్రతిభకు గీటురాయి అయిన
ఎందరో; ప్రతిభా పాటవములు కల కవులు కారు;
మరెందరో విజ్ఞాన శాస్త్రం లోతులు చూచు ఉద్దండులు
కారు; సత్తా కల ఆర్ధిక శాస్త్రవేత్తలు కారు; మనని మనమే
రిజర్వేషన్ ల దందా
సంఘంలో ఆర్ధికముగా బాగున్న జాట్ లు, పటేల్ లు, కాపులు, ఆస్తి, అంతస్థులు కల ఇతరులు, అట్టి వారు మరికొందరు, వెనుకబడినవారము అని రజర్వేషన్లు అడిగితే, ఇంక రిజర్వేషన్ లేని కులములల ఎన్ని మిగులుతాయి. ఆ మిగిలేవాటిలో ఆర్ధిక ప్రగతి, పరిపుష్టి కల కులములెన్ని?
ఇప్పటికే రకరకాలుగా రిజర్వేషన్ అనుభవిస్తున్న కులముల వారు వెనుకబడిన వారు, మరికొందరు ఈ క్రొత్త కేటగిరీ రిజర్వేషన్ లకి ఒప్పుకుంటారా?
దేశాన్ని ఈ వెనుకబడ్డామని వెనుకబడేవారి నుంచి ఎలా రక్షించుకోవడం? ఆన్ని కులాలను ఇలా గారాబం చేసుకుంటూ పోతే, వీరందరి వృద్ధి, అభివృద్ధులకై పాటు పడవలసిన వారు, పాటుపడే వారు ఎవరు? ఓట్లెక్కువ ఉండి, ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలని బ్లాక్ మెయిల్ చేయడం, తోటి పౌరులని హింసాయుత ఉద్యమాలతో ఇబ్బంది పెట్టడం కూడదని ఈ కులాల నాయకులకు, వారు ఆడించినట్టల్లా ఆడే (అలా అని నాటకమాడే) రాజకీయ పార్టీల నాయకులకి తెలియదా? ఏమో?

తరచు అవమానించుకొందుము; ఎన్నడో కాని మనంత
మనము ప్రతిభల గుర్తించు ప్రయత్నము చేయము;
మనలో ఎందరికో అంతటి శక్తి యుక్తులు, ప్రతిభా
పాటవములు లేవు; గురివింద గింజ చందమున ఏమేమో
వాగుదుము; సమాజమున, దేశమున గింజ కన్న
పొల్లే ఎక్కువ; మేధావులైన, పండితులైన, జ్ఞానులైన, సమదృష్టి
కల మహానుభావులు విరళము; ఆముదపు చెట్లు మహా వృక్షములై
అలరారుచున్నవి; బుద్ధి హీనుల మాటలు
కోటలు దాటుచున్నవి; అంతను నిర్ణయించుచున్నవి;
రచనలో, కవితలో పస చూచి, ప్రోత్సహింతము,
గౌరవితము; పస చూడగల పస ఎందరికి కలదు?
ఇంచుమించు అందరూ సిద్ధాంత రాద్ధాంతముల,
వాదముల పిడివాదముల చిక్కుకున్న వారే; జ్ఞాన పీఠము,
విజ్ఞాన శిఖరము ఎక్కి ధ్వన్యాలోకనమున రసప్లావిత
మనస్కులై, తత్త్వ విచారము చేయగల ప్రతిభావంతులేరి?
అయినను నోబెల్ పురస్కార గ్రహీతలతో పాటు చిరుత
కూకటి నాడె చిన్నారి పొన్నారి కవనముల వెలయించు
మన చుట్టుపక్కల వారినీ గుర్తించి ప్రోత్సాహింతుము గాక!

*************
అహం స్ఫురణా లహరి - ఆనంద హ్రదము
నీవు ద్యుతివి, శ్రుతి స్మృతి శాస్త్ర
పురాణములకు
ఆద్యుడవు, భాషల ఉత్పత్తి స్థానము, లయ స్థానము
సారగ్రహణ కారకుడవీవు; తండ్రీ! నారాయణా!
కలుముల రాణి నీ దేవేరి; సకల చరాచర ప్రపంచ సృష్టికర్త

నీ నాభికమలభవుడు; రతిపతి జనకుడవీవు; పావని
గంగా భవాని నీ దుహిత; సతత వీణాపాణి నీ గాదిలి
కోడలు; సమస్త లయ కారకుడు నీ బావగారు; ఆహ్లాద
కౌముదుల పుడమి అంత పరచి రసహృదయ హృదయో

ల్లాసము కలిగించు కలువల ఱేడు నీ బావమరిది;
దశావతారములెత్తి దుష్టుల దండించిన ప్రభుడవీవు;
ముకుందా! నీ నామస్మరణ చేయుచు, నిరంతరము
నిన్నే హృదయమున నిలిపి నీ వెలుగై నీవేయై నేను

లేని భాసము నా హృదియై, అచ్యుతమై అనంతమై
నరనారాయణాద్వైతమునకు ప్రతీకయై శుద్ధ గమనికా
ప్రవాహమై రంజిల్లు రాగమాలాద్వితీయ అహంస్ఫురణా
లహరియై ఆనందహ్రదమై తత్త్వమసియై అలరు గాక!

**************
రిజర్వేషన్ ల దందా
సంఘంలో ఆర్ధికముగా బాగున్న జాట్ లు, పటేల్ లు, కాపులు, ఆస్తి, అంతస్థులు కల ఇతరులు, అట్టి వారు మరికొందరు, వెనుకబడినవారము అని రజర్వేషన్లు అడిగితే, ఇంక రిజర్వేషన్ లేని కులములల ఎన్ని మిగులుతాయి. ఆ మిగిలేవాటిలో ఆర్ధిక ప్రగతి, పరిపుష్టి కల కులములెన్ని?
ఇప్పటికే రకరకాలుగా రిజర్వేషన్ అనుభవిస్తున్న కులముల వారు వెనుకబడిన వారు, మరికొందరు ఈ క్రొత్త కేటగిరీ రిజర్వేషన్ లకి ఒప్పుకుంటారా?
దేశాన్ని ఈ వెనుకబడ్డామని వెనుకబడేవారి నుంచి ఎలా రక్షించుకోవడం? ఆన్ని కులాలను ఇలా గారాబం చేసుకుంటూ పోతే, వీరందరి వృద్ధి, అభివృద్ధులకై పాటు పడవలసిన వారు, పాటుపడే వారు ఎవరు? ఓట్లెక్కువ ఉండి, ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలని బ్లాక్ మెయిల్ చేయడం, తోటి పౌరులని హింసాయుత ఉద్యమాలతో ఇబ్బంది పెట్టడం కూడదని ఈ కులాల నాయకులకు, వారు ఆడించినట్టల్లా ఆడే (అలా అని నాటకమాడే) రాజకీయ పార్టీల నాయకులకి తెలియదా? ఏమో?
No comments:
Post a Comment