కోడిని కోసుకుని
కోడిని కోసుకుని రాత్రికి చికెన్ బిర్యానీ తినేవారు
వన్య మృగ సంరక్షణ గురించి పగలంతా పాటు పడతారు;
వన్య మృగ సంరక్షణ గురించి పగలంతా పాటు పడతారు;
మేకలను మటన్ కర్రీ చేసుకుని గుమాయించుకునే వారు
ప్రాణి రక్షణ, పర్యావరణ సంరక్షణకై నడుం బిగించుకునే
వారు; వ్యాసములు రాస్తూ, ఉపన్యాసములనిస్తారు;
ప్రాణి రక్షణ, పర్యావరణ సంరక్షణకై నడుం బిగించుకునే
వారు; వ్యాసములు రాస్తూ, ఉపన్యాసములనిస్తారు;
చెట్లను నరికివేసి, పెద్ద పెద్ద భవనములు కట్టి, పంట భూములను,
కాంక్రీటు అరణ్యముల నగరములగ మార్చువారు; పచ్చని
ప్రకృతిని ధ్వంసము చేసి, సస్య శ్యామల ప్రదేశములను ఎడారులుగ
ప్రకృతిని ధ్వంసము చేసి, సస్య శ్యామల ప్రదేశములను ఎడారులుగ
మార్చువారు; పర్యావరణ సమతుల్య సంరక్షణకై
బద్ధ కంకణులమని
సరదా కబుర్లు, సొల్లు మాటలు చెప్పి పబ్బము గడిపెదరు
రాతిరికి మందు కొడితేనేగాని బతకలేని వారు; బడుగు
వర్గాల త్రాగుడు మాన్పించడానికి ఎన్ జీ ఓ లు స్థాపిస్తారు
వర్గాల త్రాగుడు మాన్పించడానికి ఎన్ జీ ఓ లు స్థాపిస్తారు
మాదక ద్రవ్యముల బారిన పడిన వారిని మామూలు
మనుషులను చేయడానికై బద్ధకంకణులైనవారు
రేవ్ పార్టీలకు నిత్య సందర్శకులు; మజా చేయు రసికులు
మనుషులను చేయడానికై బద్ధకంకణులైనవారు
రేవ్ పార్టీలకు నిత్య సందర్శకులు; మజా చేయు రసికులు
ఎయిడ్స్ గురించి వర్క్ షాపులు నిర్వహించే భార్యా
భర్తలు కాని స్త్రీ పురుషులు రాత్రికి ఒకరితో ఒకరు
భర్తలు కాని స్త్రీ పురుషులు రాత్రికి ఒకరితో ఒకరు
కులాసా చేస్తారు; వారి నీతులు
ఇతరులకు చెప్పడానికి మాత్రమే
ఇతరులలో వ్యసనములకు బానిసలైన వారి ఉద్ధరణకై
ఎన్ జీ వో లు స్థాపించియు, మరొక విధముగా సాయము
చేయు "మంచి" మనసు కలవారు తమ అలవాట్లను,
వ్యసనములను మానలేరు; ఈ సమాజ సేవ వారు
జీవికగా చేస్తారు; ఇలా చేయడంలో ఎంతో ధనము
సంపాదించే సావకాశం ఉంది; పేరు ప్రతిష్టలూ వస్తాయి

తాము ఉపదేశించే ధర్మాన్ని తాము అనుసరించ లేని
బలహీనులు ఈ సంఘ సేవకులు; వారికే వారు పనికిరారు
బలహీనులు ఈ సంఘ సేవకులు; వారికే వారు పనికిరారు
No comments:
Post a Comment