డ్రగ్స్ అలవాటు
డ్రగ్స్ అలవాటు ఒక కార్చిచ్చు. ఇది ఆరని కార్చిచ్చు.
జూదం, తాగుడు, వ్యభిచారం, అవినీతి పక్కన కూర్చుని పూర్తిగా కాల్చేస్తుంది.
ఇవేమీ పోయే వ్యసనాలు కాదు. ఇబ్బడిముబ్బడిగా రకరకాల మార్గాల్లో డబ్బు వచ్చిపడుతున్నపుడు వ్యసనాలు మరీ విజృంభిస్తాయి.
వ్యసనాల పాలయ్యేవారందరూ అన్నీ తెలిసే అందులోకి దిగుతారు. ధర్మపన్నాలు వారి
పట్ల పనికిరావు. ఇది వాస్తవం. మిగతాదంతా మన wishful thinking మాత్రమే.
ఈ వ్యసనపరులలో రాజకీయ నాయకులూ, వారి సంతానం, సంఘంలో అతిగా సంపాదించే వారందరూ ఉన్నారు. ఇది మరొక వ్యసనం. అంతే.
ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమీ చేయవు. చేయలేవు.
మన జీవనశైలి, జీవనవిధానం రకరకాల కారణాల వల్ల మారిపోయాయి. పిల్లలను పట్టించుకోవడానికి తల్లిదండ్రులకు సమయం లేదు. ఉపాధ్యాయుల పాత్ర ప్రస్తుత సమాజంలో సున్నా.
మన ధోరణులే మనకు అవరోధం. అడ్డు.
************
వ్యసనపరుల మనస్తత్వాలు
ఈ వ్యసనపరులలో రాజకీయ నాయకులూ, వారి సంతానం, సంఘంలో అతిగా సంపాదించే వారందరూ ఉన్నారు. ఇది మరొక వ్యసనం. అంతే.
ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమీ చేయవు. చేయలేవు.
మన జీవనశైలి, జీవనవిధానం రకరకాల కారణాల వల్ల మారిపోయాయి. పిల్లలను పట్టించుకోవడానికి తల్లిదండ్రులకు సమయం లేదు. ఉపాధ్యాయుల పాత్ర ప్రస్తుత సమాజంలో సున్నా.
మన ధోరణులే మనకు అవరోధం. అడ్డు.
************
వ్యసనపరుల మనస్తత్వాలు
తనివితీరా జూదమాడాలి, జూదరి అనిపించుకోకూడదు.
హాయిగా, సుబ్బరంగా తాగాలి, తాగుబోతు
అనిపించుకోకూడదు.
తిరగాలి, అన్నీ, అందరినీ
అనుభవించాలి, తిరుగుబోతు అనిపించుకోకూడదు.
ఇష్టం వచ్చినట్టు గంజాయి, నేర్కొటిక్స్, డ్రగ్స్
ఎంజాయ్ చెయ్యాలి, డ్రగ్స్ బోతు అనిపించుకోకూడదు.
ఏమిటో ఈ వ్యసనపరుల మనస్తత్వాలు??!! ఆ పనులు
చేసేటప్పుడు పనికిరాని, గుర్తుకు రాని పరువు ప్రతిష్టలు
నలుగురికి తెలుస్తోంది అనేసరికి ఎందుకు గుర్తుకు
వస్తాయో?
చాటుమాటుగా చేయడమే అందులో పసందేమో?
***************
ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను
ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను
అధ్యయన అధ్యాపనములు సఖులు నాకు
నేర్చుకొనుచూ ఉండుట జీవ లక్షణము;
మన వృద్ధికి, మానసిక పరిణితికి సతత
తత్త్వావలోకనము; మనం పండడానికి, తరించడానికి,
సదా నందగోపకుమారుని నామ స్మరణం, అవసరం
****************
ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను
ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను
అధ్యయన అధ్యాపనములు సఖులు నాకు
నేర్చుకొనుచూ ఉండుట జీవ లక్షణము;
మన వృద్ధికి, మానసిక పరిణితికి సతత
తత్త్వావలోకనము; మనం పండడానికి, తరించడానికి,
సదా నందగోపకుమారుని నామ స్మరణం, అవసరం
****************
Money making and Education
Many give examples of Sachin Tendulkar, Bill Gates, Steve
Jobs to stress how with scanty education or sans formal education one can become "great"
hinting formal education produces stereotypes who work under these stalwarts or
earn much much less money.
This cannot be a role model. This is only an exception.
Education always triumphs over business and money making sans education. You need
education to invent new things; business cannot invent new things. It can only
market and or sell. Money brings many things but education revolutionizes
human life and civilization.
No comments:
Post a Comment