వాడుక భాష
వాడుక భాష క్షణ క్షణానికి మారిపోయే నది వరద నీటి ప్రవాహం లాంటిది. ప్రతి 20 సంవత్సరాలకి వాడుక భాష తీరు తెన్నులు మారిపోతూంటాయి. గిడుగు రామమూర్తి పంతులు గారు వాడుక భాష అనుకొన్నది ఇవాళ మనకు గ్రాంథికం.
ప్రతి తరానికి మారిపోయే వాడుక భాషలో సాహితీ సృష్టి చేస్తే 20 ఏళ్ల తర్వాత ఎవరికీ అర్థం కాదు. అందుకనే ప్రతి భాషకి నిర్దుష్టమైన కావ్యభాష, ఉండాలి. అందరూ ఆ కావ్యభాషలో రాస్తే తరతరాల వారు శబ్దకోశముల సాయంతో చదువుకోవచ్చు.
వాడుక భాషలో సాహితీ సృష్టి చేస్తే ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి కొత్త శబ్దకోశం తయారు చేయాలి. లేకపోతే ఆ సాహితీ సృష్టి ఆయుష్షు 20 సంవత్సరాలే.
పాఠకులు నిర్దుష్ట భాష బాగుగా నేర్చుకొని కావ్య పఠనం చేయడం నాగరికత. సంస్కృతి.
ఏ తరం వాళ్ళు ఆ తరం వాడుక భాషలోను, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మాండలికం లోను సాహితీ సృష్టి చేస్తే పాఠకులకు సాహిత్యాస్వాదన వ్యాయామం అవుతుంది. శ్రమ పడతారు.
ఉదాహరణకి జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, బెల్జియం, హాలెండ్ దేశాల్లో జర్మన్ భాషను వివిధ మాండలికాల్లో మాట్లాడతారు. సాహితీ సృష్టి మాత్రం ఒక నిర్దుష్టమైన జర్మన్ భాషలో చేసే సాంప్రదాయం ఆ యా దేశాల్లో ఉంది.
మొండిగా వాడుక భాషలోనే రాస్తాను, నా మాండలికం లోనే రాస్తాను అనేవారికి పాఠకులు చాలా తక్కువ మంది ఉంటారు.
కాని నేడు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల్లో మొండి తనాలు ఎక్కువై పోయాయి.
వాడుక భాష ప్రవహించే నది. నిర్దుష్టమైన భాష మానస సరోవరం. మారే సావకాశం లేనిది.
*************
Will our nature permit it?
What is the yardstick that a person is popular? When we call or rate an individual to be popular? Celebrities are simultaneously popular. Then how about ordinary folks becoming popular? How and when they become popular?
How many people have to know an individual to make him or her popular? No idea to me about this.
Some are popular in their circles. Very few are nationally or internationally popular. Even they are known to people of interest in respective fields only.
But we are all crazy to be popular. A poet by his verses, a scientist by his research, a singer, dancer, and other fine-artists by their arts.
Of these cine stars, politicians, sports persons are immediately and "easily" popular by virtue of the influence their fields have on people.
A social worker is also popular if one gets recognition through awards.
Prof. Kandula V N Sarma has very beautifully put in asking what happens if we are not popular? And he answered by saying nothing happens and we need not crave to be popular.
But many of us nurse an inner urge to be popular. As Prof. Sarma put it it doesn't matter at all if we are not popular. It is maximum 5 to 10% of people of the world know is if we are extremely popular.
Einstein or Tyagaraja or Nadal or Messi like others whom we feel are extremely popular are known to very few people of the world.
So it may be wise to live a life of satisfaction by discharging our ordained duties towards our near and dear and society and nation and spend time with family and friends to our hearts' content.
But will our nature permit it?

No comments:
Post a Comment