
శివ సౌన్దర్యమ్
సున్దరః శివః తస్య సౌన్దర్యమ్ శివా
ఆనందరూపః శివః తస్యానన్దమ్ శివా
ఆచలః పరమేశ్వరః తత్ర జాతా నదీ పరమేశ్వరీ
స్థితిశక్తి రూపః శంకరః గతిశక్తి రూపిణీ శాంకరీ
ఈశస్య హాసః ఈశానీ శివస్య విలాసమ్ శివానీ
మౌనీ దక్షిణామూర్తి తస్య వాగ్ధారా దాక్షాయణీ
పూర్ణచంద్రః చంద్రశేఖరః తస్య కౌముదీ చంద్రముఖీ
ఉజ్జ్వలః సూర్యః రుద్రః తస్య తేజమ్ రుద్రాణీ
చిదాకాశరూపః ఈశ్వరః చిత్తభూతాకాశరూపిణీ ఈశ్వరీ
పరమపురుషః పినాక పాణి: తస్య ప్రకృతీ మనోరూపేక్షుకోదండమండితా
ఫలప్రదాతా ఫణీశ్వరః ఫలదాయినీ తస్య తరుణీ
భక్తజనమనోహ్లాదకః బాలేందుధరః శ్రీకంఠనేత్ర కుముదాహ్లాద చంద్రికా పార్వతీ
లయకారకః భస్మయుతః సృష్టిస్థితిలయకారిణీ భవానీ
మనఃకారకః మందాకినీధరః మనోరూపిణీ తస్య అర్ధాంగీ
అపవర్గదాతః గరళాశనః ఈశ్వరః అపవర్గదాయినీ కంబుకంఠీ అంబికా
నటరాజః శివః తస్య నాట్యం శివా హావభావ ప్రకటనం లాస్యమ్ ఆపి సా
విష్ణుసమానః శివః ఇందిరా శివా బ్రహ్మరూపః శివః వాణీ శివానీ
శివః సత్ శివా సతీ శివః చిత్ చిదాభాసా శివా
ప్రజ్ఞానఘనః శివః ప్రజ్ఞా శివానీ చిన్మయః శివః మాయా శివానీ
శివస్య హృదయం సుందరీ శివానీ శివస్య రాగః రాగరాగిణీ భవానీ
పరాప్రకృతీధరః శివః పశ్యన్తీమధ్యమావైఖరీ ధారిణీ శివా
అవ్యక్తమూలః శివః వ్యక్తావ్యక్తస్వరూపిణీ శివా
అమృతమయః శివః అమృతవర్షిణీ శివా
జ్ఞానధరః శివః జ్ఞానస్వరూపిణీ శివా
జ్ఞాతా శివః తస్య జ్ఞానం శివా ధ్యాతా శివః ధ్యానం శివా
భాషామూలః సారః తాత్పర్యస్వరూపః శివః వాక్యార్థ ధారిణీ నానార్థ తత్వాత్మికా శివా
మౌనరూప వచస్ శివః చతుర్విధ వాగ్రూపిణీ శివా
మౌనరూప వచస్ శివః చతుర్విధ వాగ్రూపిణీ శివా
గుణాతీతః నిర్గుణః శివః సత్త్వరజస్తమోగుణరూపిణీ గుణాతీతవర్తినీ శివా
నిష్క్రియాపరః శివః క్రియాస్వరూపిణీ శివా
పరిణామరహితః శివః పరిణామరూపా శివా
అభావః భావాతీతః భవః భావాభావ రూపిణీ భవానీ
ఉపాసనాగమ్యః శివః ఉపాసనా ప్రేరణ - కరణ - సిద్ధి- దాయినీ శివా
భాగ్యశాలి: దుర్గాతిప్రియః తస్య భాగ్యం దుర్గా
విభవయుతః సోమః తస్య విభవమ్ ఉమా
లక్ష్యః శివః లక్షణం శివా రాజరాజేశ్వరః శివః రాజరాజేశ్వరీ శివా
రసరూపః శివః రసానుభావకారిణీ శివా నిరంజనః శివః రంజనీ శివా
నిష్కామ రూపః కామేశ్వరః కామరూపిణీ కామేశ్వరీ
నివృత్తి రూపః శివః ప్రవృత్తి వృత్తి రూపిణీ శివా
అంతఃకరణమూలః శివః అంతఃకరణరూపిణీ శివా
భూతనాథః శివః భూతవాహినీ శివా
ప్రాణాధారః శివః పంచప్రాణరూపిణీ శివా నిస్సంకల్పః శివః సంకల్పకారిణీ శివా
నిర్వికల్పః శివః నిర్వికల్ప వికల్ప కారిణీ శివా జ్ఞానగమ్యః శివః జ్ఞాన కారిణీ శివా
సమాధిస్థః శివః సమాధి దాయినీ శివా
జ్ఞానం శివః జ్ఞానరూపిణీ శివా
నిత్యః శివః నిత్యా శివా శుద్ద్ధః శివః శుద్ద్ధా శివా
బుద్ధః శివః బుద్ధీ శివా ముక్తః శివః ముక్తీ శివా
జ్ఞానస్థితి: శివః జ్ఞానబోధా శివా
బ్రహ్మా శివః మాయా శివా
విభవః శివః వైభవం శివా
విమలః శివః విమలా శివా
శక్తి ధరః శివః శక్తీ శివా
ధర్మరూపః శివః ధర్మమ్ శివా
రామః శివః రామా శివా
కృష్ణః శివః రాధా శివా
ప్రేమరూపః శివః ప్రేమమ్ శివా
వాత్స్యలః శివః వాత్స్యల్యమ్ శివా
హృదయమ్ శివః నైర్మల్యమ్ శివా
శాంత రూపః శివః శాంతి దాయినీ శివా
కాలాతీత రూపః శివః కాలకాలాతీతవర్తినీ శివా
ముని: శివః తస్య మౌనం శివా
చారుచంద్రకలాధరః శివః చారుహాసకౌముదీ శివా
శతకోటి సూర్య తేజస్స్వరూపః శివః శతకోటి తటిల్లతా సమరుచిరా శివా

Chaalaa baavundandi Ramabrahmam garu...
ReplyDeleteThanks Rao garu.
ReplyDelete