సాహితీవ్యాసాలు - ఒక పరిశీలన
అంతర్జాల సాలెగూళ్ళ మాధ్యమాలలో పాశ్చాత్య రచయితల గురించి, ఆఫ్రికా మొదలైన ఖండాలనుంచి బడుగు ప్రజల గురించి, జపాన్, ఆసియా, దక్షిణ అమెరికా, అమెరికా, వెరసి విదేశీ సాహిత్యం గురించి వ్యాసాలు రాసే బద్ధకంకణులైన రచయితలు నా ఆసక్తిని పెంచుతారు.
ఆ వ్యాసాల ద్వారా పరిచయమైన రచనలు, రచయితలు ఎన్నో, నాకు సాదా సీదాగా అనిపిస్తాయి; రచయితలు ఇంకా సాదా సీదాగా అనిపిస్తారు. వీరెవరూ మనకు తెలియరు.

ఆ వ్యాసాలు చదివాక, వ్యాసరచయిత ప్రతిభా వ్యుత్పన్నతలు, పాండిత్యము, పిపాస,
సాహతీ జ్ఞానము, విమర్శనా సామర్ధ్యము; ఆ యా దేశాల రచయితల సాహితీ సృష్టి,
సాహితీకారుల సామర్ధ్యాన్ని మించి ఉన్నాయి అనిపిస్తుంది. పొరుగింటి పుల్లకూర
రుచి సామెతా గుర్తుకువస్తుంది.
ఈ వ్యాస రచయితలు తమంత తాము చేసే సాహితీసృష్టి; వారి కథలు, కవితలు, నవలలు మొదలైనవి; వారు పరిచయం చేసే విదేశీ సాహిత్యం కన్న మిన్నగా కనబడుతుంది నాకు.
ఈ వ్యాసాల రచయితలు కొన్ని రకాల విదేశీ సాహిత్యంపై, విదేశీ సాహితీకారులపై తమకు గల మోజుని ఇలా వ్యక్తీకరిస్తూంటారు.
ఆ యా సాహిత్యాలు మనలాంటి వాళ్ళం చదవకపోయినా మన సాహితీ పిపాసకు ఏమీ లోటు రాదు. వీరు వ్యాసములలో పరిచయంచేసే రచనలు, రచయితలు, ఈ వ్యాస కర్తలు ఒకే సిద్ధాంతాన్నో, వాదాన్నో, ఇజాన్నో సమానంగా ఆరాధిస్తూండడమూ కనిపిస్తుంది మనకు.
ఏ ఇజాల జోలికి వెళ్ళని, సిద్ధాంత రాద్ధాంతాలలో పాల్గొనని మన లాంటి సగటు పాఠకులకు ఈ వ్యాస రచనలన్నీ ఒక ప్రోపగాండాగా కనిపిస్తాయి.
ఈ రకపు వ్యాసాల ద్వారా పరిచయం చేయబడే రచనలు, రచయితల కన్న ఎంతో మెరుగైన సాహిత్యం ఇన్ని శతాబ్దాలుగా రచింపబడుతున్న భారతీయ సాహిత్యంలో ఎప్పటినుంచో ఉంది. కాని వీటి గురించి రాయడం ఫేషన్ కాదు.
సాహితీ వ్యాసాలు రాయడం కళ. రచనలను, రచయితలను ఎన్నుకోవడం వ్యాసకర్త పరిధికి, ఇష్టానికి, ఆసక్తికి, ఇజమ్ ప్రాధాన్యానికి; సంబంధించినది. పఠనం పాఠకుల చిత్తం.

************
Drones
give a different view of the places. The height and the vast reach they have
with their speed will present new angles of places they project. Similarly our
perspective is formed and presented from where we are.
***********
***********
Curbs on cattle sale a violation of human rights: A politician
Animals do not have any rights? How will the animals' rights protectors react?
Majority of them may ignore because many of them eat chicken, meat, beef.

No comments:
Post a Comment