ఏల మరిన్ని అశ్రువులు?
మనుషులు మృతి చెందడం సహజం
అప్పుడు వారి మంచిని గురించి మాత్రమే
మాట్లాడాలని కొందరి హుకుం; ఇది పనికిరాని
సెంటిమెంటు; చనిపోయాడు కదా అని అవినీతి
మనుషులు మృతి చెందడం సహజం
అప్పుడు వారి మంచిని గురించి మాత్రమే
మాట్లాడాలని కొందరి హుకుం; ఇది పనికిరాని
సెంటిమెంటు; చనిపోయాడు కదా అని అవినీతి
పరుణ్ణి పొగడాలా? గూండా, టెర్రరిస్టులు, హంతకులు,
నక్సలైట్లు, ఇతరంగా సమాజాన్ని హింస పెట్టిన
వారు మరణిస్తే సంఘానికి పీడా పోతుంది;
మనిషి తన ప్రవర్తనతో, మాటలతో, చేతలతో
సంఘానికి అపకారం చేసినప్పుడు, అశాంతిని
రావణాసురుడి కాష్ఠంలా రగిలించుతూ చలి
కాచుకుంటున్నప్పుడు వాడు మరణిస్తే సంఘానికి
శాంతి; జాతస్య మరణమ్ ధ్రువమ్; ఈ మాత్రానికి
పై పై మాటలు అనవసరం; దేశానికి గొప్ప ఉపకారం
చేసినాయన మరణిస్తే ఈడ్చి పారేసిన ఈ సంఘం
ఉత్తుత్తి కల్లబొల్లి ఏడ్పులు విసుగు కలిగిస్తాయి;
ఎవరి టైమ్ వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతారు;
రోజుకు ఎంతమందో అనామకులు, నామకులు,
బాల్చీ తన్నేస్తూంటారు; ఉత్తుత్తి "కన్నీళ్ళు, ఓదార్పు"
మాటలు మన నాగరికత, సంస్కారాలు కన్న మన
నటనని తెలియజేస్తుంది; ఎవరు ఉన్నా పోయినా
ప్రపంచం ఇంతే; హింసలు, కక్షలు, కార్పణ్యాలు, అవినీతి
కుంభకోణాలు, నక్సలైట్ల, టెర్రరిస్టుల దారుణాలు,
అఘాయిత్యాలు అంతే; ఆగవు; ఎందుకీ ఉత్తుత్తి
కబుర్లు, మనం రాజకీయ నాయకులం కాదు; సామాన్య
పౌరులం; రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులం
మనకేల మరిన్ని అశ్రువులు? కారుతున్నవి చాలవా?
***************
Advertisement Design
The advertisement-designing team of crickbuzz has a very poor taste. And the team is economical in aesthetics. It is evident from the advertisement they designed and being shown during Champions Trophy warm-up matches where a young couple attends a music concert; and uses their smart phone to view the cricket match in progress; giving an impression to the musician that they are following his performance and also are appreciating it and they are also taking the pictures of the performing musician. At the end they are shown hurriedly escaping when the musician asks to see the supposedly taken pictures.

This design is for the advertisement of crickbuzz to highlight cricket
passion and craze. But it ended in insulting music and musician.
When they are so obsessed with cricket why the hell they attended the concert?
This lack of grace for music and musician for the designing team is sans aesthetics and in bad taste.