రాజకీయ వృత్తి
అన్ని వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు నియమ నిబంధనలు
ఉన్నాయి; ఒక్క రాజకీయ నాయకుల వృత్తికి తప్ప;
రాజకీయము వృత్తియా, ప్రజాసేవయా? ఏమైననూ
దానికి నీతి, సమాధానము చెప్పుకోవలసిన అవసరము

లేవు; యథేచ్ఛగా అన్ని ఉల్లంఘనలు
చేస్తూ, ఏ ఎండకు ఆ
గొడుగు పడుతూ, నాయకుని పాదాలు పట్టుచు, ప్రజల
మరచి, నాయకుని వందిమాగధులై "పుణ్యము, పురుషార్ధము"

చూసుకొనుచు చల్లగ నొక్కుకొనుచు
చిరకాలము చింతలు లేక సకుటుంబ పరివార
సమేతముగ రాజకీయముల వర్ధిల్లు అదృష్టము వారిది
***************
పుష్కరములకై ప్రభుత్వములింత హైరాన పడుచున్నవేల?
గోదావరియో, కృష్ణయో, ఎందుకింత ప్రచారము? రోడ్లు
సరియైనవి లేవు, చదువును ప్రైవేట్ వ్యాపారుల పరము
చేసి పేదల, మధ్యతరగతి, ఆ పై తరగతి పౌరుల నడుము

విరుచుచున్నారు; కుక్కిన షేర్ ఆటోలలో దిన దిన
గండం
ప్రయాణాలు, బస్ లపై లగేజీలతో సుఖ ప్రయాణాలు

సున్నలాయె; వర్షములొస్తే అంతా మునకయే; కనీస
సౌకర్యములు కల్పించలేని; డంబాలు పలికే పాలకులు

ప్రజల అమాయకత్వమును, దురభిమానములను
చక్కగా వాడుకొనుచు ఎవరికీ ఏమీ చేయక కబుర్లతో
ప్రకటనలతో ఐదేళ్ళు గడిపేసి, మళ్ళీ ఓట్లకై బిచ్చమునకు
వచ్చి మరొక ఐదేళ్ళ పాలనకై ఎన్నికల సమయంలో

ఎన్ని కలలో పౌరులచే కనిపించి, వాగ్దానములను
మాయమాటలు చెప్పి తరములను గడిపేసి, తమ ఇంటి
తరవాతి తరము వారికి పట్టము కట్టుమనుచు సన్నాయి
నొక్కులు నొక్కుచు ప్రజాస్వామ్యమును భ్రష్టు పట్టిస్తున్న

నాయకులు కునాయకులు, మోసగాళ్ళు; పార్టీ ఏదైనా
పద్ధతి ఒకటే; ప్రజలను వెఱ్ఱి వారిని చేసి పదవులందుకొని
అందు కొనసాగడమే వీరి పాలన; పాలనలో పనిలో

పనిగా నొక్కెయ్యడం, మన కష్టములకు మొసలికన్నీరు
కార్చడం
చర్విత చర్వణములు భారత ప్రజల ఆక్రోశములు; ప్రగతి
లేదు, సౌకర్యములు లేవు; నీటిపై రాతల వంటి వట్టి
మాటలు తప్ప; అన్ని పార్టీల నాయకులు ప్రజల నాడి
పట్టేశారు; భేదనీతితో ప్రజాస్వామ్యమును నడపుచున్నారు

ప్రజలు గొఱ్ఱెలో, రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు
గొఱ్ఱె కాపరులొ; భారతదేశమున ప్రజాస్వామ్యము
నాయకస్వామ్యమై వర్ధిల్లుచున్నది; బాగులేదు దేశపు
నడక, నాయకులు చోరులై సమస్తమును దోచుచున్నారు

*************
విద్యాలయములు విశ్వవిద్యాలయములున్నది
ఉద్యోగార్ధుల ఉపయోగమునకై; విద్యార్ధులకు
జిజ్ఞాసువులకు భారతదేశమున విద్యగఱపు
విద్యాలయములే లేవు; జ్ఞానసరస్వతి అక్కర లేదు

**************
ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా ఎవరికి కావాలి? నాయకులకు;
ఎందుకు? నొక్కడానికి మరింత దొరుకుతుంది వాళ్ళకు
కనుక; సామాన్యులమైన మనకు; ప్రత్యేక హోదా
ఇచ్చినా ఇవ్వకున్నా మన బతుకులలో తేడా ఉండదు

ఇంకా, ఈ గందరగోళమంతా రాజకీయంగా
ఒకరినొకరు
నొక్కుకుందుకు; మనపై ఎవరికీ అభిమానంలేదు, మన
పురోగతి ఎవరికీ అక్కరలేదు; ఈ రాజకీయ "చెదరంగంలో"
పావులం మనం; ఇంత నిర్లజ్జగా, నిర్భీకంగా నాటకాలాడడం

రాజకీయనాయకుల నటనావైదుష్యము; మనకై, మన
సంక్షేమమునకై
పోరాడుచున్నామనుచు, తమ తమ ఇళ్ళు చక్కబెట్టుకొను చతురులు
అంతా మిథ్య, భ్రాంతి, భ్రమ; వేదాంతమును మనకు ఉగ్గుపాలతో నేర్పు
వారు మన ప్రజాప్రతినిధులు, మంత్రి వర్యులు; ప్రజాస్వామ్య దుష్టకేళి ఇది

No comments:
Post a Comment