మన వాక్పటిమ, భాషాపాటవము, హాస్యభరిత భాషణము ఇతరులను ముగ్ధులను చేస్తాయి.
మౌనం వహించ గలగటం మనలను ముగ్ధులను చేస్తుంది.
మౌనము భాషల మూలము, భాషల సారమూను.
*********
మగవాళ్ళు ఆడవాళ్ళూ పబ్ లకు పండుగ సందడికై వచ్చి
అంతో ఇంతో పుచ్చుకుని తైతెక్కలాడుచూ ఊగుచూ దొరలు
వేళ, ఎవరు మగ, ఎవరు ఆడ తెలియని మత్తులో ఒకరినొకరు
తాకిరని, పొదవుకొనిరని ముద్దులెట్టుకొనిరని రగడచేయట నాగరికమేమొ?
*********
ప్రకృతికి పరుడను
నా రూపురేఖలెటునున్ననూ శ్రియఃపతి
రూపు నా మనసున నిండిన చాలును;
నా పలుకులెటునున్ననూ శివపంచాక్షరిని
తన్మయుడనై ఉచ్చరించి జపించిన చాలును;
నా నడతలెటునున్ననూ నా నడకలు శివ సన్నిధికి
చేర్చిన చాలును; నా చదువులెటునున్ననూ నేను
దేవీ మాహాత్మ్యమును ఎఱిగిన చాలును; నా బుద్ధి
ఎటులున్ననూ పరమాత్మావహగాహనను కలిగి నేను
శాంతానంద మౌన మాధుర్యముల తత్పరతనై
ప్రకృతికి పరుడనై పరముడనై వెలిగిన చాలును
************
మన బ్రతుకులు
మనం మనకోసం బ్రతకటం లేదు. సినిమా వాళ్ళకోసం, రాజకీయ కునాయకులకోసం, ఇతర "లబ్ధ ప్రతిష్టుల" కోసం జీవిస్తున్నాం. వారి కష్ట సుఖములే మన కష్ట సుఖములు. వారి డేటింగ్ లే మన డేటింగ్ లు. వాళ్ళ విడిపోడాలే మన విడిపోడాలు. వాళ్ళ ఎఫైర్సే మన ఎఫైర్స్.
వారి పెళ్ళిళ్ళే మన పెళ్ళిళ్ళు. వాళ్ళ విడాకులే మన విడాకులు. వారి పునర్వివాహాలే మన పునర్వివాహాలు. వారి పురిటి నొప్పులే మన పురుటి నొప్పులు. వారి పిల్లల పుట్టుకే మన పిల్లల పుట్టుక. వాళ్ళ చావులే మన చావులు.
మనకు అంటూ ప్రత్యేకంగా జీవితం ఏమీ లేదు. వారి జీవితాల పయనాలే మన జీవితాల పయనాలు.

ఇలా మన జీవితాలను "లబ్ధ ప్రతిష్టుల" జీవితాలతో మమేకం చేస్తున్న మల్టీ
మీడియాకు మనమెంతో ఋణపడి ఉన్నాము. జన్మజన్మలకూ వారి ఋణం తీర్చుకోలేము. మన
జీవిత రణం మనలను ఓడించేస్తున్నా, వ్రణమై బాధిస్తున్నా మనం ఈ లబ్ధ
ప్రతిష్టుల జీవితాలనుంచి విడిపోలేము.
అంతా మిథ్య తలంచి చూచిన. మాయయే మన మనసుల ఏలిక. మన వారిపై మమతా రాహిత్యమే మన దీక్ష. లబ్ధప్రతిష్టులకి శ్రీరామరక్ష.
***********
క్రియ లేని వాక్యము, మమత లేని హృదయము అగమ్యగోచరంగా, బోధపడకుండా ఉంటాయి.
***********
వేషము వేయుట పొట్టకూటికి, జనోద్దీపనమునకు మరెందుకు కాదు
ఉపన్యాసముల నిచ్చుటయు అందు కొరకే, ప్రపంచం మరమ్మత్తుకు కాదు
లోకమున సమస్త విద్యలు కూటి కొరకే విశ్వ సముద్ధరణకు కాదు
తత్త్వానుశీలనమొకటే తరించుటకు, తత్ మయము నొందుటకు
***********
Ego is, many times consciously and sometimes unconsciously, built as thought-forms by individuals regarding individual's sex, social status, mental traits, achievements, failures, and related I, me, mine and bonds to these.
************
Unless the economic offenders, who blocked and blacked new currency notes,
inconveniencing crores of honest and naive Indian citizens; are severely punished the whole de-monetisation exercise becomes a farce and no difference will be observed or felt because of this de-monetisation measure.
If government takes this leniently and strong measures are not taken in punishing the cheaters cum over - intelligent and fearless economic offenders- the bankers, the hoarders of old currency notes and now new currency notes will laugh at government and laugh away to hoarding as much money they can and the story repeats itself.

All this de-monetisation exercise will be a useless and laughing matter.
Wish government punishes these arrogant and law non-caring and non-fearing thick- skinned criminals.
**********
భారతరత్న
భారతరత్న బిరుదుకు రాజకీయ రంగు పులిమి ఎప్పుడోనే దాని ప్రశస్తిని, గొప్పతనాన్ని కాలరాసారు. ఎవరికైనా ఇచ్చెయ్యచ్చు. చచ్చిపోయిన వాళ్ళకైనా, పుట్టబోయే వాళ్ళకైనా.
భారతమునందు రాజకీయనాయకులే సర్వస్వము. రాజకీయనాయకులదే సర్వస్వము. వారు ఆర్ధిక రంగాన్ని శాసిస్తారు. వైద్య రంగాన్ని దునుమాడుతారు. విద్యా రంగాన్ని పనికి మాలిన దానిని చేస్తారు. గుళ్ళని, గోపురాలని నాస్తికులమంటూ కూడా ఏలుతారు. ఆధ్యాత్మిక రంగాన్ని స్వాములు, ఆనందాలు, అమ్మలు ద్వారా గుప్పిటనుంచుకుంటారు.
రాజకీయనాయకులకు కాదేదీ వేలు పెట్టకూడనిది.

మరే వృత్తి యైనా వీరి కనుసన్నలలో మెలుగాల్సిందే. ఇందుగలడు అందులేడని
సందేహము వలదు. రాజకీయనాయకుడు సర్వోపగతుడు. సకల భ్రష్ట కారకుడు, పౌరులారా
వింటిరా!
No comments:
Post a Comment