Poetry, fine-arts and aesthetics
Poetry is written for the aesthetic and discrete readers. Music and
Dance and like fine arts are performed for the discerning and aesthetic
lovers. Einstein's theory of relativity exists for intellectuals to
probe and understand and get an insight about space, time and
relativity.
Spiritual teachers of India starting from the
Upanishadic Seers till today are beacons to right knowledge which sets
peace, silence and bliss in us and ego and the vagaries caused by it
set.
All these disciplines and arts and spirituality are for tuned and learned minds and aesthetic hearts.
Others who do not have the intellectual, aesthetic or spiritual
training better keep off from these as they never utter a single word
against science (as if they understood the disciplines like physics,
chemistry, mathematics and the like basic sciences) should keep quiet.
Their ignorance will never have any influence and if they have knowledge or aesthetic heart they will be responsible and give due respect to these disciplines as they give to science and technology, even though their scholarship in science is nil.
Let knowledge and aesthetics rule the society and not hatred or ignorance or pseudo rationalism or half-baked knowledge.
Let noble thoughts come to us from every side.
****************
మనసు

మనసు ఆత్మగానము;
పరమాత్మ నాదము; భగవంతుని
చేరుటకు పనిముట్టు; చరాచర ప్రపంచ గ్రహణమునకు
గ్రహింపులకు, రసార్ద్ర స్థితుల నొందుటకు సహాయకారి;
అవ్యక్త ఆత్మస్థితికి వ్యక్త రామణీయకము మాధుర్యము
చేరుటకు పనిముట్టు; చరాచర ప్రపంచ గ్రహణమునకు
గ్రహింపులకు, రసార్ద్ర స్థితుల నొందుటకు సహాయకారి;
అవ్యక్త ఆత్మస్థితికి వ్యక్త రామణీయకము మాధుర్యము
************
ఊపిరి ఆగునంత
వరకు విద్యార్థినే నేను
ఊపిరి ఆగునంత
వరకు విద్యార్థినే నేను
అధ్యయన అధ్యాపనములు సఖులు నాకు
నేర్చుకొనుచూ ఉండుట జీవ లక్షణము;
మన వృద్ధికి, మానసిక పరిణితికి సతత
తత్త్వావలోకనము; మనం పండడానికి, తరించడానికి,
సదా నందగోపకుమారుని నామ స్మరణం, అవసరం
**************
అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు

అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిని అంతం
చేస్తామని ప్రకటనలిస్తే తన్న బుద్ధెయ్యదూ! అవినీతి కొమ్ము
కాస్తూ అవినీతిని ఈ నాసిరకం నాయకులు అంతం
చేయడం జరిగేపని కాదు.
నేతి బీరకాయలో నెయ్యిలా, పెరుగు తోటకూరలో పెరుగులా వీళ్ళ
అవినీతి పోరాటంలో పోరాటం ఉంటుంది.
పౌరులని ఇంత దద్దమ్మల్లా జమకట్టి ప్రకటనలు మాత్రము చేస్తూ, అది మాత్రమే పాలనని పాలించే నాయకులు అధికమైన ఈ వేళ ప్రజల కడగళ్ళు
తీరవు. అయినా వెఱ్ఱి పౌరులు, కసాయిని
గొఱ్ఱె నమ్మినట్టు ఈ ఆషాఢభూతులని నమ్మి వారినే పదే పదే ఎన్నుకుంటారు.
ఎండమావులలో దాహం తీర్చుకుందామని వాటివైపు పరిగెడుతూనే ఉంటారు. అంతా
ఆశ, దురాశ. అర్హతలేని అల్లుళ్ళకు
ప్రభుత్వాలు మిథ్యా మామలు.
No comments:
Post a Comment