కవనోదయము
కామసూత్రములు నేర్వక ప్రణయినితో కూడుట నిషిధ్ధమొ
గమనసూత్రములు అభ్యసించియే నదులు ప్రవహింపవలెనో
సరిగమలు సంగతులు తెలియక కోయిల గళము విప్పరాదో
ఛందోనియమము లేక అందమైన భావనల కవనములల్లరాదో
మనో నియతిని కలుగు గేయములు కవవితలు కావో కదిలించలేవో

మనసు నియతిని వ్రాయుట మాని
ఛందస్సు నకై వ్యాయామము చేయుట;
ప్రియురాలు దరిచేరి మురిపింప
సొక్కి సోలక కామ సూత్రాధ్యయనమునకై
సమయము వ్యర్థము చేయుట
కన్నియకు అందములు అమరినటుల
కలుగును భావములు మదిలో; మారును
కమనీయమైన కవితగా భాసిఉంచు
రమణీయమైన లావణ్య విలాసముల వోలె
ఛందస్సు నకై వ్యాయామము చేయుట;
ప్రియురాలు దరిచేరి మురిపింప
సొక్కి సోలక కామ సూత్రాధ్యయనమునకై
సమయము వ్యర్థము చేయుట
కన్నియకు అందములు అమరినటుల
కలుగును భావములు మదిలో; మారును
కమనీయమైన కవితగా భాసిఉంచు
రమణీయమైన లావణ్య విలాసముల వోలె
అక్షరమునకు అనుభూతికి సంబంధము ఉన్నదేమో కాని అక్షరమునకు ఎదురుగ ఉన్న వస్తువుకు మనిషి ఇంద్రియాలకు సంబంధము లేదేమో
ReplyDelete