Vulgar display of Black money
Birthday bashes, arrogant, extravagant extravaganza of weddings by jail birds till before celebrations of celebrities is the vulgar and dark face of money earning in India.
A person comes out from jail on bail, jailed for looting nation's natural resources, and vulgarly displays his ill-gotten money in crores in the midst of government's measures to eradicate black money is slapping the governments on face.
Such arrogance and fearless- ness for government agencies probing his dealings clearly shows that black money hoarders and criminals, and looters care hoots for civilised and honest earning of money and assets.

This is utter disregard
and disobeying of honest means of earning and living. Shame on rulers
and relevant government agencies for this to happen during the height of
war on black money and financial and economic crimes.
*************
మనము
పైనుంచి నీరు క్రిందికి పడితే జలపాతం;
ఎత్తునుంచి కొండలలో రాల మధ్య నుంచి
పరుగులిడితే సెలయేరు; పర్వతములలో
చిన్నధారగా మొదలై ఏరుల సెలయేరుల
*************
మనము
పైనుంచి నీరు క్రిందికి పడితే జలపాతం;
ఎత్తునుంచి కొండలలో రాల మధ్య నుంచి
పరుగులిడితే సెలయేరు; పర్వతములలో
చిన్నధారగా మొదలై ఏరుల సెలయేరుల
కలుపుకొని నీటి పెద్ద ప్రవాహమైతే నది;
అన్నీ నీటి పరుగులే గంతులే; పేర్లు మనం
పెట్టినవి; ప్రకృతినంతా మనం పేర్లతో ఆత్మీయం
చేసికొని అందముల అందముగా ప్రకటిస్తాము
సొగసులు ప్రకృతివి; మాటలు, వర్ణనలు మనవి;
ఇద్దరం కలిస్తేనే సౌందర్యముల సుందరతలు
లేకపోతే వట్టి ఉనికి మాత్రమే ప్రకృతిది, సురుచిర
ఆస్వాదనలు లేని పరవశము పొందించలేని
స్థావరజంగమముల జడత్వపుటునికి ప్రకృతి
చైతన్యము కలిగించి అందగింపచేయునది మనము
మనము = We, మనసు అని రెండు అర్థములు.

No comments:
Post a Comment