Sunday, November 20, 2016

Some snippets; స్వకుచ మర్దనము


Unless tax officials of all hues belonging to income, sales, commercial, excise, service, etc., not resort to bribes and maamools demanded at registration, revenue, transport are not taken at various departments from 30th December, 2016; all this de-monetisation exercise comes to nought and the troubles borne by middle class and lesser economic groups during this chaos will be mere waste.
Hope rulers are listening to and necessary steps are taken to punish corrupt officials of all kinds. It is this set of officials who encouraged hoarding of black money by accepting bribes and are responsible for all this black money mess by allowing the "rich", neo-rich politicians, professionals of all kinds, business men of all levels and types, real estate magnets, looters of nation's natural resources and technical resources, corporate bigwigs amassing all ill-gotten money and assets.
If this scenario is allowed to return after 30th December 2016, this present de-monetisation program will be completely useless. The citizens may doubt the utility of all the present gigantic financial and economic efforts put in by government, bank employees and common citizens.
Beware government!

************

After becoming a standardized profession throughout the World, scientific research mostly is neither furthering knowledge nor has been useful to the society. It is self-serving scientific community becoming a burden on tax-payers' money.
Amateur scientists of earlier times contributed to the knowledge more than the current lot.

**************


 స్వకుచ మర్దనము


నేను వ్రాసినది చదివి జనులు మారరని తెలుసు;
మారాలనే తపనా లేదు; లోకో భిన్న‌ రుచిః!
కవులు, రచయితలు, మేధావులు వర్గములుగా
విడిపోయిన ఈ వేళ "మంచి - చెడు" ల నిర్వచనములే
మారిపోయినవి; ద్వేషములు, దురభిమానములు దండిగ
కలిగి ఉండుట మేధావి లక్షణమైనది; తమ తమ కుల, భాషా, మత
ప్రాంతీయ, సిద్ధాంత పంజరములలో కులుకుచు చిలుక పలుకులు
పలుకుట సారస్వతమైనది; సిద్ధాంత రాద్ధాంతములు వేడుక, విరివి
అయినవి; శబ్దము రమ్యత, రామణీయకతలు నిండుకున్నవి;
సుశబ్దములు, సౌమనస్కతలు, సహృదయతలు, రసహృదయతలు
అరుదైనవి; అలా అలా ఉండిరి; విశ్వశ్రేయము రచనా, జ్ఞాన పరమార్ధము కాదు;
రమణీయార్థప్రతిపాదక శబ్దము కావ్యము కాదు; అంతయు
ఘోషగా మారినది; భావముల, ఆలోచనల, సిద్ధాంతముల కుస్తీలు
ఎక్కువైనవి; సామరస్యము, అందరు జనుల సుఖశాంతుల మనుగడ
కొనసాగించుట ఎంతమాత్రమిక మేధావుల, కవుల, రచయితల, "విజ్ఞుల"
దృష్టిలో లేవు; అంతయు స్వకుచ మర్దనముగ కొనసాగుచున్నది

**************

 ఆత్మానుభవం ఊహతో పొందేది కాదు. ఊహలు ఆగినపుడు, నిండుకున్నప్పుడు పొందేది.

No comments:

Post a Comment