దివ్యములు
పూత మొదలెట్టాయి మామిళ్ళు; రోజూ పూస్తూనే
ఉన్నాయి పూలమొక్కలు; అరటి చేసింది పొట్టాకు;
ఇంక దిగుతుంది అరటిపూవు; గెలనిచ్చును మందముగ
రోజు రోజుకు అత్తముల అలంకరించుకొని; పొత్తములుగ
పూత మొదలెట్టాయి మామిళ్ళు; రోజూ పూస్తూనే
ఉన్నాయి పూలమొక్కలు; అరటి చేసింది పొట్టాకు;
ఇంక దిగుతుంది అరటిపూవు; గెలనిచ్చును మందముగ
రోజు రోజుకు అత్తముల అలంకరించుకొని; పొత్తములుగ
పారిజాతం రోజూ ముత్యాలలాంటి పూలను ఇస్తోంది
మందారాలు, కనకాంబరాలు సొగసుల విందు చేస్తూనే
ఉన్నాయి మది ముదమందగా; శరత్కాల, హేమంత
సౌందర్యములు చలి చలిలో చల్లదనాన్ని పంచుతున్నాయి
రామమనిన ఆనందమునిచ్చునది; ప్రకృతి అందములు
రామములే, లోకాభిరామములే; దివ్యములే, దైవములే
*******************
నల్లధనం-మోడీ
భారత దేశంలో నల్లధనంపై పోరు, యావ ఒక్క కేంద్ర ప్రభుత్వానిదే అనుకుంటా. రాష్ట్ర ప్రభుత్వాలు నల్లధనం పోగెయ్యడం మీదే దృష్టి పెడతాయి అనుకుంటా. ముఖ్యమంత్రులందరూ ఇది కేంద్ర ప్రభుత్వం తలకాయ నొప్పి మాత్రమే అని అనుకుంటునట్టున్నారు.
ఈ పోరు, నల్లధనం వెలికితీత ఒక్క మోడీకి సంబంధించిన హడావుడి కాదు. దేశానికీ, సంఘానికి సంబంధించినది.
రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తేనే ఈ పోరు విజయవంతం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పాలనా సంస్థలు. వ్యవస్థలు. వాటికీ సమాన బాధ్యత ఉంది.
As long as Indian citizens refuse to come out of the spell of caste and
regional fanaticisms, and vote influenced by caste and region
affiliations, the future of Indian nation is doomed.మందారాలు, కనకాంబరాలు సొగసుల విందు చేస్తూనే
ఉన్నాయి మది ముదమందగా; శరత్కాల, హేమంత
సౌందర్యములు చలి చలిలో చల్లదనాన్ని పంచుతున్నాయి
రామమనిన ఆనందమునిచ్చునది; ప్రకృతి అందములు
రామములే, లోకాభిరామములే; దివ్యములే, దైవములే
*******************
నల్లధనం-మోడీ
భారత దేశంలో నల్లధనంపై పోరు, యావ ఒక్క కేంద్ర ప్రభుత్వానిదే అనుకుంటా. రాష్ట్ర ప్రభుత్వాలు నల్లధనం పోగెయ్యడం మీదే దృష్టి పెడతాయి అనుకుంటా. ముఖ్యమంత్రులందరూ ఇది కేంద్ర ప్రభుత్వం తలకాయ నొప్పి మాత్రమే అని అనుకుంటునట్టున్నారు.
ఈ పోరు, నల్లధనం వెలికితీత ఒక్క మోడీకి సంబంధించిన హడావుడి కాదు. దేశానికీ, సంఘానికి సంబంధించినది.
రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తేనే ఈ పోరు విజయవంతం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పాలనా సంస్థలు. వ్యవస్థలు. వాటికీ సమాన బాధ్యత ఉంది.
ఏది ఏమయినా ప్రతి పక్షాలు, మీడియా, రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులు ఈ
నల్లధనపు చీడ మోడీ కుటుంబ వ్యవహారం అనుకుంటునట్టున్నారు. అందుకే ఎప్పుడు
మోడీ ని విమర్శిస్తూ పబ్బం గడుపు కుంటున్నారు.
ఈ విధముగా దేశమునకు సంబంధించిన చీడని మోడీ స్వంత వ్యవహారం అని మోడీకి ప్రతిష్ట (అప్రతిష్ట) గా ప్రచారము చేస్తూ మంచి, చెడ్డ మోడీకి సంబంధించిన విషయము మాత్రమే గా చిత్రీకరిస్తున్నారు.
ఇది మోడీకి రాజకీయంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు బాధ్యత వహించక తరువాత మోడీ రాజకీయంగా ఉపయోగించుకున్నాడు అని మళ్ళీ విమర్శలకు దిగడం పసితనం. అమాయకత్వము. మూర్ఖత్వము.
*****************
మనందరము గమనించెదముగాక!
******************ఈ విధముగా దేశమునకు సంబంధించిన చీడని మోడీ స్వంత వ్యవహారం అని మోడీకి ప్రతిష్ట (అప్రతిష్ట) గా ప్రచారము చేస్తూ మంచి, చెడ్డ మోడీకి సంబంధించిన విషయము మాత్రమే గా చిత్రీకరిస్తున్నారు.
ఇది మోడీకి రాజకీయంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు బాధ్యత వహించక తరువాత మోడీ రాజకీయంగా ఉపయోగించుకున్నాడు అని మళ్ళీ విమర్శలకు దిగడం పసితనం. అమాయకత్వము. మూర్ఖత్వము.
*****************
ఆచరణ
మనం ఏదైనా చేస్తే అర్థం ఉంది కాని, అక్కడ ఇలా
చేశారు, ఇక్కడ ఇలా చేశారు, అక్కడ ఇంత
బాగా ఉంది, ఇక్కడ ఇంత బాగా ఉంది అని
మురిసిపోవడంలో ఏమీ లాభం లేదు. ముఖ్యంగా సంస్కృతీ సంప్రదాయములను
ఆచరించడంలో ఉపయోగముంది కాని వాటి గురించి ఉపన్యాసములను
ఇవ్వడం, వ్యాసములు రాయడం, పోస్ట్ లు పెట్టడం వల్ల మాత్రమే సంస్కృతీ, సంప్రదాయములు
నిలబడవు. పరిరక్షించబడవు.
ఆచరణయే వాటికి రక్ష. ఆచరణలో లేక పుస్తకములలోనే ఉన్న సంస్కృతీ, సంప్రదాయములు
ఉన్నా (రాతలలో, మాటలలో) లేనట్టే. మనుషుల చేతలలో
లేనిది ఏదీ లేనట్టే.
మన ఉత్సాహము మాత్రమే సంస్కృతీ, సంప్రదాయములను
పరిరక్షించదు. మన ఆచరణ కావాలి.
మనందరము గమనించెదముగాక!
Time
is a mere concept created by human civilisation to facilitate various
actions, doings; conducting all aesthetic, cultural, intellectual and
scientific programmes.
Spirituality always tries to remove our mind from this creation and sense and advises to transcend time, self-consciousness, space and feeling of human being. Identification with Divinity is stressed and encouraged.
**************

No comments:
Post a Comment