Love is sharing of hearts, not one gaining and the other losing. Love is
a spiritual experience and journey together in faith, attraction,
sensuality and friendship leading to
serenity to both participants. Both are winners or losers. "Players" are
not lovers; "play" has a negative connotation. Participation is in
equal stature, level, gain or loss of joy, bliss and delight.
***********
Women are the originators and exponents of love, loving, being loved, sharing love, being lovely, lovable and Divine love. Sans women the world might have been full of insane people. As mothers, wives, beloved, friend, sister, daughter, daughter-in-law, in any relation, they shower with natural and pure love. They are responsible for the joy and pleasantness in families.

Wish our women do not look being house-wives as an burdensome responsibility.
This is not weakness of men or their chauvinism; this is men's genuine appreciation, need, gratitude, for the women who make houses homes.
***********
The chief job of male and female species of any animal-kind is to reproduce and take care of the offspring and perpetuate the species. Their bodies are designed by nature for that purpose. All their activities happen around that mission. Humans with their changed life styles and attitudes are feeling their career-jobs are the chief one and are neglecting the job of reproducing and taking care of the offspring .
************
రామమును నేను
రామమును నేను లోకాభిరామమును నేను
సామమును నేను గానామృత సారమును నేను
రాగమును నేను రస హృదయానంద పూర్ణ భాగమును నేను
సౌమ్యమును నేను కవితా తరంగ సంగీత ఝరిని నేను

రమ్యమును నేను రసమయ యువతీ శృంగారమును నేను
పద్యమును నేను అనురాగ హృదయ గద్యను నేను
అమృతమును నేను అధర చుంబన జనిత రస సుధను నేను
గమ్యమును నేను కౌతుకయుత శరీర రస గంధర్వమును నేను
సావేరిని నేను అసావేరిని నేను
సిరిదొర పల్లవాధర స్పర్శా జనిత మురళీ రవ శ్రుతిని నేను
రసాంతరంగ ప్రణయమును నేను ప్రణవ కలరవమును నేను
కావేరిని నేను ప్రియ స్మరణా జనిత రస గోదావరిని నేను
అబ్ధిని నేను హృదయాంతర్లీన సుదాబ్ధిని నేను
రామమును నేనునదిని నేను
సమస్తమును లీనము చేసికొను
భగవత్ కరుణా సంద్రమును నేను
అరమరికలు లేని మనసును నేను అనంతుని జతను నేను
అబద్ధపు నేనును నేను నిజ స్థితికి ఆలవాలమైన అసలునేనునూ నేనే
రాముడును నేను అంజనీసుత హృదయ రంజనుడను నేను
రాధను నేను నల్లనయ్య చల్లని ఎద మధుర బాధను నేను
సోముడను నేను పూర్ణ సుధాకర బింబమును నేను
నటరాజును నేను "సై" అని ఆడు శైలజ పద విన్యాసమును నేను
చతుర్ముఖ బ్రహ్మను నేను శారదాంబుద
శారదేందు ధవళ వస్త్రదారి సరస్వతిని నేను
రామమును నేను లోకాభిరామమును నేను
**********

మనసును పుష్పముగ అర్పించెదను మందాకినీయుతునికి
బుద్ధిని జ్వాజ్జ్వల్యమానముగ వెలుగు దీపము చేసి కొలుతును

భస్మాంగుని; చిత్తమున మరి మరి స్మరింతును పినాకపాణిని;
అహంకారమును ఫణి భూషణుని తత్త్వములో విలీనము చేసెదను;
శంకరునికి వేరుకాను; జ్ఞానవైరాగ్యముల పాటించి చేరెదను నిటలాక్షుని
*********
నా తనువున అణువణువూ నారాయణ యని
కంపించుచూ; నా మనమున ప్రతి తలపూ మాధవునికై
తపించుచూ; చిత్తము హరి నామ స్మరణము చేయుచు;
లీనము కావలె నీలో; తరించవలె నీవై గోవిందా!

No comments:
Post a Comment