Monday, March 26, 2018

Mediocrity; ఆకర్షణ; ఆధ్యాత్మికత

Mediocrity

Any body can be a writer
But only few can influence
Any body can be a ruler
Only few can rule objectively
Any body can study science
But only a few will become great scientists
Any body can be a ideologist
Only a few can be useful to humanity
Any body can be involved with spirituality
Only a few can be spiritual and models
Any body can meditate
Only a few will be able to get required peace of mind
In the world any body can
Aspire to become anything
But only talented people will become
Rest will cause damage to the society with their mediocrity
***********
Upanishadic seers are enlightened; so are Gautama the Buddha, Vardhamaana Mahaaaveera, Guru Nanak, the Vaishnava and Saiva Seers, the Mohammad, Christ; and many spiritual and religious beings have evolved thorough centuries of human living and struggle; and their followers started religions on their teachings.
But none of them is effective and all their followers are intent on destroying one another based on their "teachings". What a transformation of and in human culture and civilization!!!
All kinds of enlightenment have become fruitless and useless.
********
There is no money in return in present academic studies and only exorbitant expenditure. There is no guarantee for any income after the completion of studies and obtaining a certificate. Still why so many are joining schools and colleges and are wasting so much money and are preferring roaming on the roads? Independent thinking is missing among college goers and their parents. By joining their wards in a "prestigious" private schools and paying the exorbitant fees is really very expensive to them and many times beyond their means. Still this kind of academics is thriving thanks to greed of many involved.
*******
Presently every one is enthusiastic and wishes to be dedicated to serve the society like Mother Theresa. No one is ready to create and take care of home like a mother. How can a building be constructed without building-blocks?
**********
ఆకర్షణ

భారతదేశము వదిలి బయటకు పోవు వారికి ప్రశంసలు,
గౌరవాభిమానములు, పిల్లలనిచ్చునదియు వారికే
తల్లిదండ్రుల, అత్తమామల బందుగుల అతిశయము
ఆకసమునంటును; 
మరల బేబీసిట్టర్స్గ పోవు వారూ వీరే; ప్రపంచమున 
మనది కానిదానికి బయటదానికి ఆకర్షణలెక్కువ;
నా బొందో అని క్షేమము చూచువారికి నిరసనలెక్కువ

**********
ఆధ్యాత్మికత 


భారతదేశంలో చాలామంది ఆధ్యాత్మికత ఉన్నది ఇతరులకు బోధించడానికి మాత్రమే అని గాఢంగా నమ్ముతారు. చిన్నా, చితకా గృహస్థుల నుంచి ఆశ్రమాలు పెట్టుకుని ఆధ్యాత్మిక సామ్రాజ్యాలు ఏలే గురువుల వరకు తెల్లారి లేచింది మొదలు పడుక్కునే
దాకా చెప్పింది చెప్పకుండా, చెప్పిందే చెబుతూ అహర్నిశలు గడిపేస్తూ ఉంటారు. వారు మాత్రం తాము చెప్పేది, ఉపదేశించేది ఎంత మాత్రమూ పాటించరు.
నీతులున్నది, ఆధ్యాత్మికత ఉన్నది ఇతరులకు బోధించడానికి మాత్రమే అని వారి దృఢ నమ్మకం.
అంచేత దేశంలో ఇంత ఆధ్యాత్మికత పొంగి పొరలుతున్నా జనాలకి సుఖసంతోషాలు లేకపోవడానికి, దౌర్జన్యాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి కారణం మనం చెప్పేదొకటి, చేసేదొకటి కావడం.

దేవుడిని ఎక్కువ మంది మనస్ఫూర్తిగా నమ్మటం లేదు. అందుచేతనే భగవంతుని సమక్షంలో పనిచేస్తున్నా వెధవ పనులు చేయడానికి వెనుదీయడం లేదు. భగవంతుని ఒక క్రెడిట్ కార్డు లా వాడుకోవడం తప్ప ఒక కరుణామయునిగా, తత్త్వవేత్త లా, గురువుగా, స్నేహితునిగా, సర్వజ్ఞునిలా ఎవరూ పరిగణించడం లేదు.
మన మనసుని బట్టే మన మాట, ప్రవర్తన ఉంటాయి. మనసు, మాట, కర్మల మధ్య సయోధ్య లేకపోవడమే మానవుల అన్ని కష్టాలకు, వేదనలకు, వేధింపులకు, బాధలకు, వ్యథలకు కారణం.
దీనికి ఏ దేవుడు, దేవత, దైవము తరుణోపాయం చూపించలేరు.
***********
Religion or ideology provides psychological anchoring. Both provide same kind of affiliation and disquiets and motivate ordinary people to become fanatic and fundamental in outlook and deeds.
*********
నారాయణుడు
రాతి కట్టడములలో నారాయణుడున్నాడో లేదో తెలియదు కాని
కరుణాంతరంగుల రసజ్ఞుల మనసులలో వెలుగుచున్నాడు మాధవుడు
లక్ష్మీదేవిని వక్షస్థలమునందు వహించెనో లేదో తెలియదు కాని 
సుఖశాంతులను కాసులు కురిపించు విద్యను నేర్పగలడు
తపస్సులకు ప్రత్యక్షమగునో లేదో తెలియదు కాని భవబంధ విముక్తి
కలిగించి మోక్షమును కరతలామలకము చేయగలడు తన ప్రసాదముతో
భక్తులు, రక్తులు సమముగా పంచు రసికావతంసుడు రమణీ లోలుడు
ప్రపంచము రిక్త ప్రదేశమై, శూన్యము. మిగిలినపుడు, ఆనందానుభవమై
వెలిసి వెలుగును శాంతానుభవముగ శాంతాకారుడు పద్మనాభుడు
నిరంతర మౌని, బ్రహ్మర్షులకు పరమ దైవము బ్రహ్మవేత్త పరబ్రహ్మము
నారాయణుడు నారద సంగీత లోలుడు నగధరుడు సూరి శార్ఙ్గధరుడు
విష్ణువు విమలుడు సరాగ విరాగములందు శ్రేష్థి విజయ సారధి శ్రీకృష్ణుడు
**********
The AP political leaders may be able to outwit one another in relation to issues of AP by fooling the people thoroughly and many times as during the time of separation of AP state; but the consequences will be disastrous for AP state and its citizens.


An actor without forming a political party, not providing any ideology, and not being any constitutional authority is dictating terms to state government and the state government is trying its best to appease him shows how brittle our party democracy and governing has become.
Just giving contradicting and unrelated statements and playing the card of victim and posing as if fighting for the self-respect of the citizens, with inefficient governance and having self-interest only in mind and vested interests in relation to one's caste and other considerations is passing off as governance is really the pathetic reality of implementation and butchering of democracy and its spirit, essence and eminence.
Governments resorting to further divisions among voters for winning the elections is most dangerous and infectious disease that is groomed by all political parties all these years of democratic governing in India has made it ill and non-functioning. Citizens supporting such malicious attempts is most disheartening and saddening.

1 comment:

  1. Please read : Shodasi : Secrets of the Ramayana
    Reviews : www.facebook.com/shodasi/

    ReplyDelete