Tuesday, June 23, 2015

The Lalit Gate!

Association of all leading politicians belonging to ruling and opposition parties as presidents and other functionaries of various BCCI and state cricket associations and their involvement in all the functions and activities is the strength of Mr. Lalit Modi. No politician can do any harm to Lalit Modi without harming himself. This Lalit gate has to die a natural death in view of high profile individuals' participation in all omissions and commissions of Mr. Modi. So only Lalit Modi is not afraid of any one. He will expose all politicians who enjoyed cricket money in league with him.

That is why, Mr. Lalit Modi is also fearlessly making comments on present president of India for his actions as finance minister. And government is keeping mum. Very interesting and intriguing state of affairs are taking in Indian Union. A fugitive is "blaming" and dragging all chief persons of present and past ministries of Indian government and no one is contradicting his statements, tweets, revelations and challenges. A single person is taking Indian ruling and opposition party elite leaders and ministers to task and none is opening his mouth. Conscious or unconscious, intentional or unintentional illegal and corrupt actions and money earning in association with criminal elements always rebounds especially when you came to power advertising to fight corruption, black money and like financial and administrative misdoings and wrong doings. Definitely the moral authority and posing of government and its ministers got dented.

In India cricket money is playing havoc with one and all of Indian politicians.

యోగాసనం వేసిన ప్రపంచం

యోగాసనం వేసిన ప్రపంచం

యోగాసనం వేసిన ప్రపంచం
యోగమంటే ఏమిటో విన్న ప్రపంచం
యోగము అంటే ఏమిటో ఈ "యోగులకు"
తెలుసునా? జీవనమున ఇది భాగమగునా?


తెలియదు కాని ఎన్నో యోగా సంబంధమైన
వస్తువులు అమ్ముడు పోతాయి! ఎందఱో
యోగా గురువులు కావచ్చు; ఇప్పటికే
కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ స్థాయికి
ఎదిగిన యోగా మార్కెటింగ్ విను వీధులు
దాటవచ్చు! దేవతలు దేవుళ్ళకే యోగా నేర్పవచ్చు

ఆసనముల స్థాయి నుంచి ఎప్పటికీ ఎదగని
కుర్ర యోగా పతంజలి యోగ సూత్రముల ఉనికి
గురించి వింటుందా? దానినీ యోగా లో భాగము చేస్తుందా?
చిత్ర విచిత్ర మానవులు సంప్రదాయ యోగము నేర్చెదరా?

యోగా పలువిధములు; యోగా గురువులును
పలు పలు విధములు; "యాచకో యాచకశ్శత్రు:"
విధమున విభేదింతురా? కలహించేదరా? కాసులు
కుప్పలు కుప్పలుగా వెనకేసెదరా ? అంతయును

భగవన్మాయ! అంతరంగములకెక్కని కాలు సేతుల
కదలికలు జనులకుపయోగించునా? ప్రాణాయామము
మనసు నియంత్రణలు యోగా లో భాగమగునా?
యోగము భగవన్నియోగము భగవదనుసంధానము

భక్తి జ్ఞాన కర్మ యోగములు యోగా అగునా?
విద్యాలయముల ఆటల సమయములు కుదించి
ఆటలాడించక "చదువులో నిమగ్నము చేయు"
ప్రైవేటు విద్యాలయములపై వేటు లేదు; యోగా
ఎవరు నేర్పుదురు? స్కూలు సిలబస్ లో చేర్చిన
మాత్రమున; శారీరిక మానసిక ఆరోగ్యముల కొరకు
యోగము; సరదాకి యోగా! ప్రచారమునకు యోగా

యోగాసనం వేసిన ప్రపంచం; దద్దరిల్లిన గ్లోబు
వ్యాయామము మాత్రం ఆరోగ్యమునకై ప్రవచనం

Monday, June 22, 2015

Eradicating poverty - the deceptive and cheating slogan of politicians

I am hearing the promises and slogans of various political leaders and parties that they and their parties exist to eradicate poverty since I am in college. It has been 45 years, no leader or party could do anything to eradicate poverty. Still same lies are uttered as promises, election manifestos, slogans and are able to get elected and enjoy power and pelf and more "enterprising" leaders could eradicate their poverty and become billionaires employing all known and innovative corrupt practices. The corporate and bureaucracy have been helping the leaders to loot the nation and meanwhile they themselves making more billions.
I still do not understand why voters still believe the practitioners of corruption, lies, inefficiency, divisive forces, dynasty-obsessed party owners (leaders) and leave their fate to these practitioners of falsehood and deception and criminal activities.

May be still they are hopeful of these leaders will do something beneficial even though all these days the leaders concentrated only enriching themselves at the cost of national development, citizens' well-being, welfare and faith.

It all started in the seventies with the slogan Garibi Hatao, 20-points program and evolved into minority welfare, ramrajya, mandal and social justice slogans, distributing freebies to certain classes of voters, promises of transforming every town and city into another Singapore, making their regions "golden" and the like grander slogans have followed and we are here now with the promises of eradicating corruption and fighting black money stashed abroad.

I do not know how many more years will pass before poverty is "eradicated". Political leaders and politics thrive on the gullibility of voters and our politicians know the art of divisive politics and continue deceiving us promising moon to us and not even be able to deliver one billionth of their promises. Great way of cheating and practicing falsehood for personal gain and welfare of family, kith and kin.

Politics centering around eradication of poverty is a never-ending strategy that benefits the political leaders and parties. Even though it has been and is crystal clear that none of these promises will never be able to be kept and remain mere slogan uttered by selfish and inefficient third rate fellows is the tragedy of the nation.
Self-reliance and self help will be able to make people improve their lot and living standards and not by blindly believing these arrogant and "princely" leaders who have nexus among themselves whether they are ruling or in the opposition. Political class is one and the same whether of national parties, regional parties, minority-oriented, use social justice plank or eradicating poverty or corruption and black money. The leaders of all hues have their own compulsions to run the parties, sustain them and themselves.

Vigilance is the price of liberty. To this can be added the desire and practice and self-reliance and reduce the government to be facilitator of economic development of all citizens irrespective of their class, creed, caste, region, religion etc., divisions, law and order, defense, foreign affairs. Voters should not expect freebies from governments too. Else the slogan of eradicating poverty will be the staple diet of all hues and classes of politicians.

Sunday, June 21, 2015

శ్రీ పాండురంగ ప్రశంస - శ్రీ పాండురంగ సన్నిధి श्रीपान्डुरङ्ग प्रशंसा - श्री पान्डुरङ्ग सन्निधि:


 








శ్రీ పాండురంగ ప్రశంస - శ్రీ పాండురంగ సన్నిధి

శ్రీ పండరీనాథాయ పాండురంగ విఠ్ఠలాయ
శ్రీ రుక్మిణీవల్లభాయ పరమాత్మనే నమోనమ:
శ్రీ భీమానదీతటస్థాయ నామదేవహృదయాయ
శ్రీ జ్ఞానేశ్వరాయ దత్తాత్రేయాయ శ్రీనివాసనే నమ:

చంద్రభాగానదీ మధుర తోయ రసాస్వాదనారతాయ
భక్తవరదాయ ఆర్తావిషణ్ణానాం రక్షణే నిరతాయ భజే
నిజ దివ్యనామ స్మరణే నిమగ్నానాం క్షేమంకరాయ
నిజమార్గ దక్ష భక్తి జ్ఞాన కర్మ యోగినాం మిత్రాయ రంగనే

తుకారామ్ సక్కుబాయి ఏకనాథ్ నామదేవ్ విఠ్ఠోబా జ్ఞానేశ్వర్ చక్రధారి
ప్రభృత భక్తశ్రేష్ఠానాం కీర్తనానాం వ్యాఖ్యానానాం ఆస్వాదనామగ్నాయ
భక్తి ప్రపత్తి శరణాగతిరూపాయ తటిల్లతాసమరుచి జ్ఞానస్స్వరూపాయ
నారాయణాయ శ్రీధరాయ పురుషోత్తమాయ ప్రణవస్వరూపాయ నమ:


శ్రీరంగే విలసితాయ రంగనాథాయ ఆళ్వార్ వర్యై: సంస్తుత దివ్యనామాయ
సప్తపర్వత క్షేత్రే విరాజమానాయ శ్రీనివాసాయ పద్మావతీహృదయవాసినే
భద్రాచలే సీతయాసహ రమమాణాయ హనుమత్సఖాయ రామచంద్రాయ
కంచినగరే ప్రభాసాయ వరదరాజాయ గరుడవాహనాయ లక్ష్మీపతయే నమ:

జ్ఞానవర్ధకాయ సౌమ్యాయ శుద్ధజ్ఞానైకమూర్తయే పరమానందాయ విష్ణవే
సహిష్ణవే జిష్ణవే పరమార్ధాయ ప్రహ్లాదవరదాయ భక్తకోటిచింతామణయే
పరాయ మౌనస్వరూపాయ భాషావిజ్ఞానవేదాంతరూపాయ వేదవేదినే
ప్రజానాం యోగక్షేమవహనే అవతారస్వీకారాయ అజగురవే అచ్యుతాయ నమ:

పరంధామనే మోక్షదాయకాయ శివాభేదాయ నారాయణీసోదరాయ నమ:
దశవిద్యాస్వరూపాయ ఉపనిషత్సారప్రదాయకాయ భగవద్గీతాప్రవచనాయ
మంత్రరూపాయ మంత్రార్ధనిగూఢాయ మంత్రవేదినే పరతంత్రనివారకాయ
ఈశ-కేన-మాండూక్య-కఠ-బృహదారణ్యక-ఛాందోగ్యోపనిషత్ శ్రుతిమూర్తయే

విశ్వంభరాయ జగత్కారణాయ ప్రపంచాత్మనే ప్రజ్ఞానరూపిణే భవాయ హరయే
రమ్యారామాఇందిరాతనులతానందనేరతాయ స్నేహితాయ కరుణాహృదయే
కేశవాయ గోవిందాయ మాధవాయ అరిషడ్వర్గనాశనాయ శాంతాత్మనే కృష్ణాయ
రమణీయభావాయ రసికావతంసాయ రసైకరూపిణే రంజనాయ ప్రభంజనాయ నమ:

పాండురంగం భజే రుక్మిణీధవం భజే
విఠ్ఠలం భజే పండరిపురవాసం భజే
నిర్మలమానసేన భక్త్యా భవబంధ విమోచనాయ
సతతవైకుంఠనివాసినే అకుంఠిత జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధమ్

ఏతత్సర్వమ్ శ్రీ రుక్మిణీపతయే పాండురంగవిఠ్ఠలాయ సమర్పితమ్!

(చంద్రభాగ భీమానదికి మరియొక పేరు.).

 పుణ్యక్షేత్రములు దర్శించడం మనలని భగవంతునికి దగ్గర చేస్తుంది. అక్కడ వెలసిన దైవములు, దేవతాస్వరూపములు, దేవుళ్ళు మన మనసుని నిర్మలం చేసి భక్తి ప్రపత్తులు ఎదిగేలా చేస్తారు. మనకు ఆధ్యాత్మిక అభ్యున్నతిని కలిగిస్తారు. ఆ దైవముల భక్తశిఖామణులు మనకు పరమ ఆదర్శనీయులు. వారి రచనలు సర్వదా అవశ్యము పఠనీయములు. వారి జీవితచరిత్రలు స్ఫూర్తిదాయకములు.

భగవంతుని-భక్తుల అనుబంధము రమణీయము. మన బ్రతుకులను కడతేర్చేది ఆ అనుబంధమే. సఖ్యమే. ఇష్టదైవనామ సతత స్మరణమే అన్ని యోగముల సారము. సగుణ భక్తి లోని సౌందర్యమిదే.
నాశము లేని భగవంతుని అనుగ్రహమే రమ్యహృదయ రసాస్వాదనము. నిత్యము, నికరము, నిర్మలమైన భగవరాధనాయుతమైన జీవితము‌ ధన్యము. ఫలించిన సస్యము.




श्रीपान्डुरङ्ग  प्रशंसा - श्री पान्डुरङ्ग  सन्निधि:

श्री पण्डरीनाथाय पाण्डुरङ्गविठ्ठलाय
श्री रुक्मिणीवल्लभाय परमात्मने नमोनमः
श्री भीमानदीतटस्थाय नामदेवह्रुदयाय
श्री ज्ञानेश्वराय दत्तात्रेयाय श्रीनिवासने नमः

चन्द्रभागानदी मधुरतोय रसास्वादना रताय
भक्तवरदाय आर्ताविषण्णानाम् रक्षणे निरताय भजे
तव निजदिव्यनाम स्मरणे निमग्नानां क्षेमंकराय
निजमार्ग दक्ष भक्ति ज्ञान कर्म योगिनां मित्राय रङ्गने

तुकारम् सक्कुबाइ एक्नाथ् विठ्ठोबा ज्ञानेश्वर् चक्रधारी प्रभृत
भक्तश्रेष्ठानां कीर्तनानां व्याख्यानानां च आस्वादने मग्नाय
भक्ति प्रपत्ति शरणागति - रूपाय तटिल्लता समरुचि ज्ञानतेजाय
नारायणाय श्रीधराय पुरुषोत्तमाय प्रणवस्वरूपाय नमो नमः

श्रीरङ्गे विलसिताय रङ्गनाथाय आळ्वार् वर्यैः संस्तुत दिव्यनामाय
सप्तपर्वतक्षेत्रे विराजमानाय श्री वेङ्कटेश्वराय पद्मावती ह्रुदयवासिने
भद्राचले सीतया सह रममाणाय हनुमत्सखाय लक्ष्मण गुरवे रामचन्द्राय
कञ्चिनगरे प्रभासाय वरदराजाय गरुडवाहनाय लक्ष्मी पतये नमो नमः

ज्ञानवर्धकाय सौम्याय शुद्धज्ञानैकमूर्तये परमानन्दाय विष्णवे
सहिष्णवे जिष्णवे परमार्थाय प्रह्लादवरदाय भक्तकोटिचिन्तामणये
पराय मौनस्वरूपाय भाषा विज्ञान वेदान्त मूर्तये वेदवेदिने अक्षरस्वरूपाय
प्रजानां योगक्षेमवहने अवतारस्वीकाराय अजगुरवे अच्युताय नमोनमः

परन्धामने  मोक्षदायकाय शिवाभेदाय नारायणीसोदराय  जनार्दनाय नमः
दशविद्यास्वरूपाय उपनिषत्साराय भगवद्गीताप्रबोधिने प्रवचन रेष्ठाय 
मन्त्ररूपाय मात्रार्धनिगॊढाय मन्त्रवेदिने परतन्त्र निवारकाय तन्त्रवेदिने
ईशा केन माण्डूक्य कठ बृहदारण्यक छानदोग्योपनिषत् - श्रुति मूर्तये

विश्वम्भराय  जगत्कारणाय प्रपञ्चात्मने प्रज्ञान रूपिणे भवाय हरये
रम्यारामा इन्दिरा मृदु तनू लतानन्दने रताय स्नेहिताय करुणा हृदये
केशवाय गोविन्दाय माधवाय अरिषड्वर्ग नाशनाय शान्तात्मने कृष्णाय
रमणीय भावाय रसिकावतंसाय रसैकरूपिणे रञ्जनाय प्रभञ्जनाय नमः

पान्दुरङ्गं भजे रुक्मणीधवं भजे
विठ्ठलम् भजे पण्डरिपुरवासं भजे
निर्माल मानसेन भक्त्या भवबन्ध विमोचनायभजे 
सततवैकुण्ठनिवासिने भजे अकुण्ठित ज्ञानवैराग्यसिद्ध्यर्धं


एतत्सर्वं श्री रुक्मिणी पतये पान्दुरङ्ग विठ्ठलाय समर्पितम्

(चन्द्रभागा भीमा नद्याः अपरं नाम)




Monday, June 15, 2015

రమణ స్థితి

రమణ స్థితి
మనసు విరమింపబడిన సమయమున
జీవుడు "మరణించి" భగవంతుడై రమించు;
శాంతము మౌనము ఆనందము విలసిల్లు,
తొలగి ఉండును అహంకార మమకారములు
ఆత్మదశ అది‌; పారలౌకిక అనుభవమది
తత్త్వసారము నిర్మల మానసమై వెలుగొందు
విశాల సుఖవిస్తార వేళ; పరమము; ప్రకృతికి
పరము; ప్రజ్ఞాన ఘనము జ్ఞానమయము
బ్రహ్మమందు మది తాను లీనమైన స్థితి
సత్ భావ స్థితి చిత్ రూప గతి; అస్తి భాతి
ప్రియము; సతత సుఖానుభూతి రసరతి
మనిషి పరమాత్మ యై వెలుగు సృష్టి నియతి
ఆత్మానుభవమది; జగత్ జీవేశ్వరులు
ఒకటైన భావాతీత నిర్మల విశ్రాంతదృష్టి
భక్తి యోగ రసైక మోక్ష నిర్వాణ సమ స్థితి
రక్తి విరక్తి సంయమ వ్యక్తి నిజ స్వరూపస్థితి
ఆత్మారామము రామబ్రహ్మము
పరబ్రహ్మము పరమానందము
సాక్షిమాత్ర గమనికా ప్రవాహము
ఈశ్వరము ఐశ్వర్య కారకము
నాదము దివ్యుని నినాదము
ప్రణవము సంగీత గీత మూలము
సామగానము నినదించు శబ్దస్వరూపము
వేదనిలయము సంవేద నాశము
విష్ణు చిద్వివిలాసము లక్ష్మీమయము
శివతాండవము శక్తీ ప్రవాహము
వాణీబ్రహ్మల రసబాణీ యుతము
ఆత్మయే పరమాత్మ అదే మనము
అదే రమణము మిథ్యాహం విరమణము
రమణీయ రసానుభవ సారము వరము
ఇంద్రియ మనోబుద్ధ్యహంకారచిత్తాతీతము
బ్రహ్మము ప్రజ్ఞానము శుద్ధాహము అసలు నేను