Thursday, February 5, 2015

బిల్లు (కథానిక)

మరాఠీమూలం: ఆచార్య అత్రే
తెనుగుసేత: డా. వారణాసి రామబ్రహ్మం

బిల్లు    (కథానిక)

దినేశ్ ఎనిమిదేళ్ళ బాలుడు. వాళ్ళమ్మ వాడిని “దినూ” అని ఆప్యాయంగా పిలుస్తుంది. దినేశ్ నాన్నగారు డాక్టరు. తండ్రితో అప్పుడప్పుడు దినేశ్ హాస్పిటల్ కి వెళుతూంటాడు. అక్కడ కూర్చుని అన్నీ గమనిస్తూంటాడు.
హాస్పిటల్ కి రోజూ ఎందరో రోగులు వస్తూంటారు. చికిత్సకోసం కొందరు, మందులకోసం కొందరు. “డాక్టరుగారు! కడుపులో చాలా నొప్పిగా ఉందండి. పరీక్ష చేయండి” అంటారు కొందరు. 

ఇంకొకతను వచ్చి “డాక్టరుగారు! మా బిల్లు ఎంతయిందండి? కాస్త చూసి చెప్పండి” అంటాడు. కుర్చీలో కూర్చున్న దినేశ్ రోగులందరి మాటలూ వింటూంటాడు. వాడికి అన్నీ అర్థము అవుతున్నాయి. కాని, బిల్లు అంటే ఏమిటో అర్థము కాలేదు.
“నాన్నగారూ! బిల్లు అంటే ఏమిటి?” అని తండ్రిని ఒకసారి ప్రశ్నించాడు. అప్పుడాయన తన సొరుగులోంచి ఒక కాగితం తీసి, “ఒరేయ్ చూడు. బిల్లు అంటే ఇది. చదువు” అన్నారు.
దినేశ్ దాన్ని చదివాడు. అక్కడ ఇలా రాసి ఉంది. 

వివరణ                                                 రూ. పై.

రోగ చికిత్సకు                                         10-00             
రెండుసార్లు ఇంటికి వచ్చినందుకు                  25-00
మందులకు                                           30-00

మొత్తం                                                65-00
దినేశ్ చాలాసేపు ఆ బిల్లునే చదువుతూ కూర్చున్నాడు. చదువుతూ నవ్వుకున్నాడు. వాడికేదో ఆలోచన స్ఫురించంది.
ఇంటికి వెడుతున్నప్పుడు వాడి మనసునిండా బిల్లు గురించిన ఆలోచనలే.
మరో ఆలోచనే రావటం లేదు. వాడు ఇలా ఆలోచించాడు. “నాన్నగారు రోగులకి బిల్లు ఇస్తే వాళ్ళు నాన్నగారికి డబ్బులిస్తారు. అంటే నాన్నగారు వాళ్ళకి చేసిన పనికోసం వాళ్ళు డబ్బులిస్తున్నారన్న మాట. నేను అమ్మకోసం ఎన్నో పనులు చేస్తూంటాను. కాని అమ్మ నాకు ఇంతవరకు డబ్బులేమీ ఇవ్వలేదు. అమ్మకివ్వడానికి ఒక బిల్లు తయారు చేస్తేనో? అందువల్ల డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో మరమరాలు అవీ కొనుక్కు తినొచ్చు”. ఇలా ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు. 
  
వివరణ                                                      రూ. పై.

తోటలోంచి పువ్వులు కోసి తెచ్చినందుకు                2-00
తమ్ముడికి రెండు గంటలు పాఠాలు చెప్పినందుకు      5-00
పక్కింటికి కబురు తీసికెళ్ళినందుకు                      9-00
కొట్లోంచి పంచదార తెచ్చినందుకు                        0-50

మొత్తం                                                      9-50

బిల్లు తయారుచేశాక నెమ్మదిగా అమ్మగదిలోకి వెళ్ళాడు. బిల్లు అక్కడ పెట్టాడు.
మర్నాడు పొద్దున్న లేవగానే తన బెడ్ పక్కన స్టూలుమీద డబ్బులు, వాటిపక్కన ఒక కాగితం చూసాడు. డబ్బులు లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు. కాగితంలో ఏముందోనని కుతూహలంగా విప్పిచూశాడు. ఏముంది కాగితంలో? ఒక బిల్లు రాసి ఉంది. అమ్మ దినేశ్ పేరుమీద ఆ బిల్లు తయారు చేసింది. 

వివరణ                                                     రూ. పై.

చిన్నప్పటినుంచీ పెంచినందుకు                        ఏమీ అక్కరలేదు
ఒంట్లో బాగోనప్పుడు శుశ్రూష చేసినందుకు           ఏమీ అక్కరలేదు
కథలు చెప్పి మనసుని రంజిపచేసినందుకు           ఏమీ అక్కరలేదు
చదువు చెబుతున్నందుకు                              ఏమీ అక్కరలేదు

మొత్తం                                                     ఏమీ ఇయ్యక్కరలేదు

కాగితం దినేశ్ చేతులలోంచి కిందికి జారిపోయింది. కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయాయి. గొంతు పెగలలేదు.  కంఠం రుధ్ధమయ్యింది. జేబులోని డబ్బులు చేత్తో పట్టుకొని అమ్మదగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. కళ్ళవెంట నీళ్ళు కారుతుండగా మౌనంగా తల్లికి డబ్బులిచ్చేసి అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని తనివిదీరా ఏడ్చేశాడు. 

అమ్మ దినేశ్ని ప్రీతితో కౌగలించుకొంది. వాడి ముఖాన్ని ముద్దాడి “దినూ! ఇదేరా నీ బిల్లుకి కట్టే డబ్బు. మరేదీ కాదు.” అంది.

Tuesday, February 3, 2015

The poet - wordsmith and his words-worth

The poet is a wordsmith
His composition is Words-worth

Poet is a weaver weaves
nice fabrics of emotion 
by arranging threads of words

Poet is a barber shaves
the ills and ugliness in
the hearts of the readers

Poet is a washer-man washes 
the dirt in one's mind and 
cleanses it with the detergent of 
noble thoughts and feelings

Poet is a goldsmith creates
jewels out of the gold of vocabulary

Poet is a farmer tills and cultivates the
hearts and minds of individuals 
with beautiful seeds of knowledge
and aesthetics making them blissful

Poet is a sculptor etches
beautiful sculptures out of
rocky within of persons of 
strong ideas and opinions 

Poet is a singer
Sings the melody of
all harmonious hearts
in lyrics and music 

Poet is a master of dance
who makes the words and emotions
dance to his tunes 

Poet is a painter paints 
our lives with colorful
canvas and scenes

Poet is a blacksmith makes alloys
with our metal-strong differences 
melting using the fire created
with his pleasant breeze-like compositions

Poet is a potter smoothens our hearts into
required shape with the gentle touch of words

Poet is a scholar teaching us
the disciplines with the aplomb of a teacher

Poet is a philosopher who shines
our philosophies and trains us to 
develop our own philosophy to face life

Poet is a spiritualist shapes our
ideologies, opinions, views, perceptions 
and makes us self-sufficient spiritually

Poet is a Guru preaches us and reaches us
with his with his poems, utterances and love

Poet is all 
of our being;
Poetry in all aspects 
is for our 
Well-being 

Thursday, January 22, 2015

కవి - కవిత్వం కవిత - వ్యాసము - The Nature of the poet

My dear poets, who echo
Inner feelings in words artistically
Listen to me, do not be dispirited and feel tired
The enjoyment of and praise from aesthetic lovers of poetry
Is the real recognition and felicitation
Not getting the awards or prizes
Expecting which reward the tree is giving sweet fruits
For what award the clouds shower and rain
The Godavari does not flow aiming the Nobel prize
The water-fall does not jump down the heights to climb Jnanapeetha
To pervade the nature selflessly
And cause joy without expecting anything in return
Is the nature of the river, the cloud, the tree
And of the melodious cuckoo.

When you are overjoyed or blissful or distressed
The resulting sweet experience or piercing pain
Is given an aesthetic form in alphabet by you
You are the sage; striving is your duty
And compassion is your within
The nature ignores praise or denouncement
Does not allow them to affect it
It does its duty in a detached way.

To become cheerful or depressed is unnatural
Do not stop your frolicking play with the words
Do not leave your tenderness in feelings
Flow like a river and make sounds like a bee
Pour torrential rain like the black cloud
And brilliantly shine like the Sun.

Be the pretty moon and spread moonlight
Through the whole earth and give
Pleasantness to every one
Merge and dissolve in the nature
Fly and be a source of light in the sky.

To be depressed and dispirited
Is the nature of the human-being
To remove sadness and aches of humans
And cheer them is the ultimate goal of literary creation.

A poet must feel depressed only to compose the verses
Otherwise he is the ever-flowing hill-stream
Melodiously singing cuckoo of the spring
Ever glowing and illuminating source of light.

Hearts do not melt or be cheerful
And compose verses for awards or prizes
My dear young poets!
The selfless and non-expecting nature is
Your role-model and your nature too

- See more at: http://www.boloji.com/index.cfm?md=Content&sd=Poem&PoemID=10511#sthash.cLKT7GGt.dpuf

కవి - కవిత్వం   కవిత - వ్యాసము

 (కవిత)

కవి స్వభావము

మదిలో కదలాడు భావములకు
పదముల రూపము నిచ్చు
కళాకారుడవైన కవీ!
విసిగి పోకుము విను నా మాటలు

రసజ్ఞులు మెచ్చుటయే
రచన పరమార్థము
బహుమానములు పురస్కారములు
కావు కావలసిన గురుతింపులు

ఏ బహుమానమాశించి
తీయని ఫలముల నొసగు తరవు?
ఏ పురస్కారమునకై
కురియును మేఘ సముదాయము?

నోబెల్ బహుమానమునకై
ప్రవహింపదు గోదావరి
జ్ఞానపీఠమెక్కుటకై
చెంగున దూకదు జలపాతము

నిష్కామముగ ప్రకృతిని నిండుట
ప్రతిఫలాపేక్షరహితముగా పరవశింపజేయుట
సహజ స్వభావము నదికి అంబుదమునకు
తరువుకు తన్మయము కలిగించు కోయిలకు

హృదయము క్రుంగినపుడొ ఉప్పొంగినపుడొ
పొంగి వచ్చు బాధకు తీయని భావమునకు
అక్షరాకృతి కల్గించు అభినవ ఋషీ!
కృషియే నీ విధి కరుణయే నీ మానసము

అభినందన అభిశంసన
ఇసుమంతైన పట్టదు ప్రకృతికి
నిమిత్తమాత్రముగ చేయును తన పని
ఉత్సాహపడుట దిగులు చెందుట వికృతి

ఆపకు నీ పదవిన్యాసము
వీడకు నీ భావలాలిత్యము
నదివై ప్రవహించు తుమ్మెదవై ఝంకరించు
కాలమేఘమై వర్షించు సూర్యుడవై ప్రకాశించు

కలువల ఱేడువై కవితా కౌముదులు
ప్రసరించు పుడమి అంత మేర
పులకింపచేయి  ప్రకృతిని
అందచేయి ఆహ్లాద చంద్రికలు

కలిసిపో కరిగిపో ప్రకృతిలో
ఎగసిపో వెలిగిపో అంబరాన
దిగులు చెందుట మనిషి ధర్మము
దిగులు తీర్చుట రచన పరమార్థము

కవి కుమలాలి కవితా సృష్టి కొరకె
మరెప్పుడు గల గల పారే సెలయేరు
వసంతమున పొంగి పాడు కోయిల
ఎల్లప్పుడు వెల్గు నిచ్చు దివ్వె

బహుమానములకై పురస్కారముల కొరకై
అల్లబడవు కవితలు పొంగవు మనసులు
కవికుమారా! ప్రతిఫలాపేక్ష లేని
ప్రకృతీ సదృశము నీ స్వభావము
వచనము వ్యాసము:

కవిత్వం రాసేవారిలో ఎక్కువ మంది, ఎందరో తమ కవితలని చదవాలి అనుకుంటారు. తాము మాత్రము ఏ కవితలనూ చదవరు. కవి, పాఠకుడు కూడా అయితే కవిగా పరిణితి చెందుతాడు; రాణిస్తాడు కూడా. కవుల సంఖ్య ఎక్కువ అయిన ఈనాడు కవిగా "ప్రఖ్యాతి" గాంచడం, రాయబడిన కవితల లోని పస కన్న సిధ్ధాంతరాధ్ధాంతాల పైన ఎక్కువ ఆధారపడి ఉంటోంది.

కవి, కవనముల కన్న, కవుల మిత్రవర్గం వల్ల ఎక్కువ మంది కవులుగా " రాణిస్తున్నారు".

ప్రతీది ఇచ్చిపుచ్చుకోవడాలుగా మారిపోయింది.

రసాస్వాదన, మెచ్చుకోవడము కవిత్వంపై కన్న ఇతరములపై ఆధారపడి ఉంటోంది.

విశ్వశ్రేయః కావ్యపరమార్థం -అనే ధోరణి నిండుకుంది. వాక్యం రసాత్మకం కావ్యం - అని ఎవరూ అనుకోవడము లేదు. రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్య: - అనీ కవికులాలు, పాఠక వర్గాలు, విమర్శక దిగ్గజాలు అనుకోవడము లేదు.

అందరూ కులాలు, వర్గాలు, జాతులుగా విడిపోయి; తమ తమ భావనా కూపములలో కప్పల వలె జీవిస్తున్నార.

కవనమూ, కావ్యమూ సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ సృష్టులుగా బతుకును ఈడుస్తున్నాయి.

అందరూ కవులే; అందరూ విమర్శకులే; పాఠకులే కరువైపోతున్నారు.

పాఠకులను అలరించడం కన్న సిధ్ధాంతరాధ్ధాంతములను కాపాడడమే కవితాసృష్టి ప్రయోజనంగా మారిపోయింది.

అలంకారములు, శ్లేషలు, నానార్థములు కవితలలో చోటు కోల్పోయాయి. యాంత్రిక రచనలు వెల్లువలుగా వస్తున్నాయి.

ఒకటి, రెండు జాతుల "ఉధ్ధరణ" అంశంగా రాసిన రచనలకే పెద్దపీట. వాటిని వివరించినదే శ్రేష్ఠమైన రచనగా విమర్శకులనాదరిస్తోంది.

అట్టి కవులు, రచయితలే సత్కారములను, పురస్కారములను అందుకుంటున్నారు. సంకుచిత్వము ఆదరణపాత్రమైంది. ఏ సిధ్ధాంతానికి, వర్గానికి, జాతికి చెందక తనకై తాను ప్రవహించే కొండవాగులు నీటి ప్రవాహములుగా గుర్తించబడడం లేదు; ఆదరింపబడటంలేదు.

కవి కవిత్వం రాయడం గాక, విమర్శకుడు కవిత్వం "రాయిస్తున్నాడు. వింతగా ఉంది సాహితీలోకం.

My dear poets, who echo
Inner feelings in words artistically
Listen to me, do not be dispirited and feel tired
The enjoyment of and praise from aesthetic lovers of poetry
Is the real recognition and felicitation
Not getting the awards or prizes
Expecting which reward the tree is giving sweet fruits
For what award the clouds shower and rain
The Godavari does not flow aiming the Nobel prize
The water-fall does not jump down the heights to climb Jnanapeetha
To pervade the nature selflessly
And cause joy without expecting anything in return
Is the nature of the river, the cloud, the tree
And of the melodious cuckoo.

When you are overjoyed or blissful or distressed
The resulting sweet experience or piercing pain
Is given an aesthetic form in alphabet by you
You are the sage; striving is your duty
And compassion is your within
The nature ignores praise or denouncement
Does not allow them to affect it
It does its duty in a detached way.

To become cheerful or depressed is unnatural
Do not stop your frolicking play with the words
Do not leave your tenderness in feelings
Flow like a river and make sounds like a bee
Pour torrential rain like the black cloud
And brilliantly shine like the Sun.

Be the pretty moon and spread moonlight
Through the whole earth and give
Pleasantness to every one
Merge and dissolve in the nature
Fly and be a source of light in the sky.

To be depressed and dispirited
Is the nature of the human-being
To remove sadness and aches of humans
And cheer them is the ultimate goal of literary creation.

A poet must feel depressed only to compose the verses
Otherwise he is the ever-flowing hill-stream
Melodiously singing cuckoo of the spring
Ever glowing and illuminating source of light.

Hearts do not melt or be cheerful
And compose verses for awards or prizes
My dear young poets!
The selfless and non-expecting nature is
Your role-model and your nature too

- See more at: http://www.boloji.com/index.cfm?md=Content&sd=Poem&PoemID=10511#sthash.cLKT7GGt.dpuf

My dear poets, who echo
Inner feelings in words artistically
Listen to me, do not be dispirited and feel tired
The enjoyment of and praise from aesthetic lovers of poetry
Is the real recognition and felicitation
Not getting the awards or prizes
Expecting which reward the tree is giving sweet fruits
For what award the clouds shower and rain
The Godavari does not flow aiming the Nobel prize
The water-fall does not jump down the heights to climb Jnanapeetha
To pervade the nature selflessly
And cause joy without expecting anything in return
Is the nature of the river, the cloud, the tree
And of the melodious cuckoo.

When you are overjoyed or blissful or distressed
The resulting sweet experience or piercing pain
Is given an aesthetic form in alphabet by you
You are the sage; striving is your duty
And compassion is your within
The nature ignores praise or denouncement
Does not allow them to affect it
It does its duty in a detached way.

To become cheerful or depressed is unnatural
Do not stop your frolicking play with the words
Do not leave your tenderness in feelings
Flow like a river and make sounds like a bee
Pour torrential rain like the black cloud
And brilliantly shine like the Sun.

Be the pretty moon and spread moonlight
Through the whole earth and give
Pleasantness to every one
Merge and dissolve in the nature
Fly and be a source of light in the sky.

To be depressed and dispirited
Is the nature of the human-being
To remove sadness and aches of humans
And cheer them is the ultimate goal of literary creation.

A poet must feel depressed only to compose the verses
Otherwise he is the ever-flowing hill-stream
Melodiously singing cuckoo of the spring
Ever glowing and illuminating source of light.

Hearts do not melt or be cheerful
And compose verses for awards or prizes
My dear young poets!
The selfless and non-expecting nature is
Your role-model and your nature too

- See more at: http://www.boloji.com/index.cfm?md=Content&sd=Poem&PoemID=10511#sthash.cLKT7GGt.dpuf
My dear poets, who echo
Inner feelings in words artistically
Listen to me, do not be dispirited and feel tired
The enjoyment of and praise from aesthetic lovers of poetry
Is the real recognition and felicitation
Not getting the awards or prizes
Expecting which reward the tree is giving sweet fruits
For what award the clouds shower and rain
The Godavari does not flow aiming the Nobel prize
The water-fall does not jump down the heights to climb Jnanapeetha
To pervade the nature selflessly
And cause joy without expecting anything in return
Is the nature of the river, the cloud, the tree
And of the melodious cuckoo.

When you are overjoyed or blissful or distressed
The resulting sweet experience or piercing pain
Is given an aesthetic form in alphabet by you
You are the sage; striving is your duty
And compassion is your within
The nature ignores praise or denouncement
Does not allow them to affect it
It does its duty in a detached way.

To become cheerful or depressed is unnatural
Do not stop your frolicking play with the words
Do not leave your tenderness in feelings
Flow like a river and make sounds like a bee
Pour torrential rain like the black cloud
And brilliantly shine like the Sun.

Be the pretty moon and spread moonlight
Through the whole earth and give
Pleasantness to every one
Merge and dissolve in the nature
Fly and be a source of light in the sky.

To be depressed and dispirited
Is the nature of the human-being
To remove sadness and aches of humans
And cheer them is the ultimate goal of literary creation.

A poet must feel depressed only to compose the verses
Otherwise he is the ever-flowing hill-stream
Melodiously singing cuckoo of the spring
Ever glowing and illuminating source of light.

Hearts do not melt or be cheerful
And compose verses for awards or prizes
My dear young poets!
The selfless and non-expecting nature is
Your role-model and your nature too

- See more at: http://www.boloji.com/index.cfm?md=Content&sd=Poem&PoemID=10511#sthash.cLKT7GGt.dpuf

THE NATURE OF POET
My dear poet, who echo

And of the melodious cuckoo

When you are overjoyed or blissful or distressed
The resulting sweet experience or piercing pain
Is given an aesthetic form in alphabet by you
You are the sage; striving is your duty
And compassion is your within

The nature ignores praise or denouncement
Does not allow them to affect it
It does its duty in a detached way
To become cheerful or depressed is unnatural

Do not stop your frolicking play with the words
Do not leave your tenderness in feelings
Flow like a river and make sounds like a bee
Torrentially rain like the black cloud
And brilliantly shine like the Sun
Be the pretty moon and spread moonlight
Through the whole earth and give
Pleasantness to every one
Merge and dissolve in the nature
Fly and be a source of light in the sky

To be depressed and dispirited
Is the nature of the human-being
To remove sadness and aches of humans
And cheer them is the ultimate goal of literary creation

A poet must feel depressed only to compose the verses
Otherwise he is the ever-flowing hill-stream
Melodiously singing cuckoo of the spring
Ever glowing and illuminating source of light
Hearts do not melt or be cheerful
And compose verses for awards or prizes

My dear young poet!