Showing posts with label poetry. Show all posts
Showing posts with label poetry. Show all posts

Friday, June 8, 2018

నమ్మకము-ప్రేమ; అయోమయంలో మనం; పోస్ట్ మాస్టర్స్ / మిస్ట్రెస్ పౌరుల పాత్ర. ; తెలుగు సారస్వత తీరుతెన్నులు; నిజ తత్త్వము; Poetry

నమ్మకము-ప్రేమ
నమ్మకమే ప్రేమ. ప్రేమయే నమ్మకం అలా ఏర్పడుతుందంతే; ప్రేమ ఏర్పడినట్లు. నమ్మకము, ప్రేమ హృదయానికి సంబంధించినవి.
తర్కకర్కశాలకి, బుద్ధి నైశిత్యానికి, వాద, ప్రతివాద 
తీవ్రతలకి, విజ్ఞాన తీక్షణతకి అందనివి. అతీతమైనవి.
నమ్మకము మూఢ నమ్మకమైనా, ప్రేమ గుడ్డిదైనా, అవి ఇంగితానికి కూడా లొంగవు. మనమేం చేయలేం.
ఆలోచన విజ్ఞానాన్ని కలిగిస్తుంది. అప్పుడు అవగాహన ఏర్పడుతుంది. కాని నమ్మకము తిన్నగా అవగాహనను కలిగిస్తుంది. ప్రేమ కూడా అంతే. ప్రేమ లేక నమ్మకము, అవగాహన ఒకేసారి కలుగుతాయి. అందుకనే అవి మన మీద అంత ప్రభావం చూపుతాయి.
మనిషికి జ్ఞానేంద్రియాల ద్వారా, ఆలోచన, తర్కముల ద్వారా, నమ్మకము, స్ఫురణల ద్వారా
విజ్ఞానము, జ్ఞానము, లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానములు కలుగుతాయి.
అన్నిటికన్నా స్ఫురణ ద్వారా కలిగిన జ్ఞానము శ్రేష్టము. సరియైనది. సత్యమైనది.
నమ్మకము, ప్రేమ ఇచ్చే శాంతి, సుఖము తర్కం ద్వారా కలుగవు.
మనిషికి అన్ని జ్ఞాన సాధనాలు అవసరమే. జ్ఞాన స్వరూపాన్ని బట్టి సాధనాన్ని నమ్మవచ్చు.
*********
If we love and show affection as we do to cine stars, sports persons, wily politicians, criminal minded corporate-giants and the like elite, middle and low strata individuals, to our near and dear, we live a life of joy and serenity.
We can also love, appreciate, lose heart to and admire and fans to our near and dear.
**********
అయోమయంలో మనం
చదువు జ్ఞానార్జనకు కాదు, కొలువెక్కుటకు; అంటే అటువంటి చదువు జ్ఞానార్జన ముందు దిగదుడుపు;
మనకు టెలిఫోన్, టెలివిజన్, టెక్నాలజీ వచ్చింది ఉద్యోగం కోసమే చదివేవారి వల్ల కాదు; జ్ఞాన సముపార్జనా పిపాస కల మేధావుల వల్ల; వారి నిరంతర శ్రమ, నిపుణత, పరిశోధనాసక్తి వల్ల
ఎందుకు అందరూ జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలు
మరచి ఉద్యోగం ఉద్యోగం అనుకుంటూ ఈ కార్పొరేట్
విద్యాసంస్థలలో చేరుతారు? చివరకు రెంటికీ చెడ్డ
రేవడౌతారు? ఉద్యోగం రాక జ్ఞానం లేక; మన్ని మనం
లోతుగా ప్రశ్నించుకోవలసిన సమయం ఆసన్నమైంది
మన కోసం ఎవరూ ఆలోచించి పెట్టరు; మనమే
ఆలోచించు కోవాలి; ప్రభుత్వాలు, మేధావులు, విద్యా
వేత్తలు, అధికారులు అయోమయం పెంచే పెద్దలు
********
శుభంకరములు
అహింసతో సమానమైన తపస్సు లేదు.
సత్యమును మాట్లాడుట కన్న మిన్నయైన మంత్రోచ్ఛారణ లేదు.
(స్వ) ధర్మమును ఆచరించుట కన్న ముముక్షుత్వము లేదు.
ఇవియే మోక్ష మార్గములు. ముక్తి దాయకములు. శాంతి ప్రదములు. మౌన తోషణములు. ఆనందయోగములు. శుభంకరములు.
*********
ఫేస్బుక్ లో పోస్ట్లు వాట్సాప్ లోకి వాట్సాప్ లోని మెసేజ్లు, వీడియోలు ఫేస్బుక్ లోకి నిరంతరం ప్రయాణించడమే నేటి స్మార్ట్ ఫోన్ వాడకాలకు ముఖ్యమైన ముడిసరుకు. విషయాలు. ఇలా అటూ ఇటూ పంపేవారే తప్ప, తాము స్వయంగా, స్వంతంగా సృష్టించే విషయములు లేవు, వీడియోలు లేవు.
స్మార్ట్ ఫోన్ యజమానులు / యజమానురాళ్ళు పాతకాలం పోస్ట్ మాస్టర్స్ / మిస్ట్రెస్ లా పనిచేస్తున్నారు. టెక్నాలజీ పెరిగి మనుషులను సోమరిపోతులను చేయడం చారిత్రక పరిణామం. ఈ పంపడాలు, పంపుకోవడాలు దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఉదాహరణ.
కాని ఇందువల్ల మనుషులు రోబోట్లు లా మారిపోతున్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఆహ్వానించదగ్గ మార్పు కాదు.
*********
 పౌరుల పాత్ర.
ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేసి, మళ్ళా ఎన్నికలొచ్చే వరకు చేతులు కట్టుకుని, నోరుమూసుకుని కూర్చోవడం మాత్రమే. భారత దేశపు ప్రజాస్వామ్యంలో పౌరుల పాత్ర.
********
తెలుగు సారస్వత తీరుతెన్నులు
రాసే కవితలకు అర్థం తెలియనవసరం లేదు. ఉండనవసరం లేదు. ఇది అస్పష్ట వాదము.
రాసే కవితలు పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎన్ని అవస్థలు అనుభవిస్తున్నారో సభ్య సమాజానికి తెలియజేసి, వాటికి నివారణోపాయాలు సూచించడం స్త్రీ వాదము.
అణగద్రొక్కబడిన వర్గాల బాధలు, కష్టాలు, కన్నీళ్లు కవితలుగా మార్చి వారి హక్కులకై పోరాడే విధానం సూచించడం దళితవాదము.
కార్మిక, కర్షక, , మేధావి, విద్యార్థి ఐక్యతకై, సమైక్యతకై కవనములు సృష్టించి సమ సమాజ స్థాపన చేసే తీరు చెప్పడం కమ్యూనిస్టు వాదము.
ప్రజల్లో గతి తార్కికత పెంచి వాళ్ళు మూఢనమ్మకాల బారిని పడకుండా రక్షించే కవితలు వెలువరించడం. ఇది హేతువాదము.
భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ, లేడని తార్కిక భౌతికవాదం ద్వారా నిరూపించే కవితలు రాయడం నాస్తికవాదము.
ఇవే తెలుగునాట సారస్వతం అని పిలవబడుతున్నాయి.
ప్రణయము, భక్తి తత్త్వాల పై కవితలు రాయడం విమర్శకుల దృష్టికి రావు.
*********
When once he became president, Mr. Pranab Mukerji is apolitical; he doesn't belong to any political party.
After retirement also he remains so.
Why Congress and other political parties feel that they own Mr. Pranab Mukerji and expect him to behave as they want him to behave?
On what basis they are dictating terms to former president?
Completely ridiculous is the behavior of opposition political parties in India. They don't know principles of democracy!
**********
Humans are beautiful and delighting through their frailties. We need never regret or feel guilty of indulgence in our frailties.
********
నిజ తత్త్వము
తల తిక్క ప్రశ్నలు వెయ్యడమే తప్ప దేనికీ సమాధానం తెలియని కుహనా మేధావులు
తర్కాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక
అయిన దానిని కాని దానిని ఖండించే హేతువాదులు
నమ్మకమూ ఒక విధమైన జ్ఞానమే అని తెలియని
నాస్తికులు, దేవుడు లేడని "నమ్మే" తత్త్వవాదులు!
తర్కం రెండు వైపులా పదునున్న ఖడ్గం; ఎవడు సునిశితమైన బుద్ధి కలవాడో వాడినే వరించు విజయం! ఏది నిజము, ఏది అబద్దము తెలియక
అలమటించే "చార్వాకులు" పొందేది అయోమయం
అనుమాన శబ్ద ప్రమాణములను త్రోసిరాజను ప్రత్యక్ష
ప్రమాణ ప్రియులు తత్త్వదర్శనం నిక్కచ్చిగా చేయలేరు;
ప్రశ్నలు, తర్కములు, మీమాంసలు ఆగిన క్షణమున తనంత తానుగా వెలుగు, ప్రజ్ఞానమై నిజ తత్త్వము
*********
Poetry
Poetry is reflection of experience in solitude. Poetry is written under the influence of experience. Poet does not compose poetry, poetry composes itself in the heart of poet and expresses itself through language. Poet's previous scholarship, language ability and familiarity with literary trends guide the expression.
******
Entertainment is exceeding its brief
Just not stopping at entertaining,
Is becoming our breath, water and food
No other activity or avocation is so dear
**********
చదువక్కరలేని విద్యా సంస్థలు
జ్ఞానమక్కరలేని విద్యార్థులు
ఏమీ నేర్పే సావకాశం లేని గురువులు
కలిసి విద్యార్జనను సున్న చేస్తున్నారు


Monday, December 4, 2017

Poetry, Divinity and Serenity; బతుకుల ఉద్ధరింపులు; తీపి తీపు; Men and Women - Changed equations; అన్నము ; Pampering by Indian politicians; పెళ్లి-పెటాకులు

Poetry, Divinity and Serenity

Poetry is
Art through words,
Echoing experiences; 
feelings; and thoughts;
Ideas and intuitions with
Sense associated

Singing of heart through lyrics
Makes aesthetic hearts also
Sing and dance tuned to the
Sense contained with joy
And moods of creation

Poetry is inexpensive
Tool to stir the hearts
And also make them bloom
In pleasant garden of culture
And civilization;
And shine the minds with
Wisdom and and Knowledge

Poetry is culture
Reflected and spirit
Blossomed; civilization
Bathed in pleasures of
Heart and mind in
Absorption of Divinity

Poetry and Divinity
Are one and the same
Giving same serenity and
Makes one calm and blissful
In the Silence of Nature

***************
బతుకుల ఉద్ధరింపులు 

ఎవరి బ్రతుకు ఎవరు ఉధ్ధరింతురు?
ఓట్లు దండుకొని పరారౌదురు అందరూ!
ఎవరిని వారు ఉధ్ధరించు కొనవలె
అబధ్ధపు మాటలు నమ్మి ఓట్లు వేసిన 
తరతరాలుగ నాయకుల ఆస్తులు పెరుగును
తరతరాలుగ ఓటర్లు ఉండిపోవుదురు పేద ప్రజలుగ
ప్రజాస్వామ్యమన్న ప్రలోభపడి
కునాయకుల ఎన్నుకొనుట కాదు
తాము తాము కష్ట పడి జీవితమున
ఎదుగుటకు; అవకాశము కల్పించుకొనుట
ఉచితముగ అన్ని పొందవలెన్న
దురాశ; మిగుల్చును నిరాశ దుఃఖము
నాయకులు వారివారి కుటుంబముల
బాగుచేసికొనెదరు; వదిలెదరు మనల గాలికి
ప్రజాస్వామ్యమన్న ప్రజల శ్రేయస్సు ముందు;
కాదు నాయకుల దండుకొనుటలు; మారాజులు
ప్రజలు కావలె రాజులు జీవితమున; సంకుచిత
స్వార్ధ నాయకుల పన్నాగములు అరికట్టబడవలె

************

మాటలు లేని శ్రావ్య మౌనమున; మౌనముగ 
గుబాళించు అనురాగ విరుల; తేనియలు నిండిన 
మధుర ప్రేమ ఫలముల విందులు చేయు వలపు 
యువతీయువకుల తీపి తీపు; మనసుల ఆశ్లేషం

***********

Men and Women - Changed equations

Women are continuously celebrating their greatness and uniqueness in many ways. International Conferences are also being held to commemorate their contributions and future contributions. How men have to celebrate their capacities too? Now a days boys are neglected in many aspects; is such a negligence necessary to empower girls? Boys are equally necessary and efficient to serve society.
But all these centuries of living seems to weigh heavily on thinkers' and women activists' minds. It is a revelation that centuries of evolution in social trends has made women more capable than men for conducting various tasks. But how about today's boys most of whom do not have access to livelihood?
This kind of talk and practice is much difficult to comprehend when it is said to oppose discrimination they are "fighting". Boys are equally suffering now without any economical or financial earning despite these centuries of domination of man over woman.
Wish boys are also equally taken care of and celebrations are conducted for their well-being and welfare in these days of acute employment opportunities. And also the contributions of men are also equally celebrated.

**************
అన్నము 
అన్నము అంటే తినబడేది. వేదాంత పరంగా అన్నము అంటే విషయ గ్రహణము, అనుభవము. ఈ విషయములను ఎవరు గ్రహిస్తారు? అనుభవిస్తారు? తనని తాను జీవుడిగా భావించే వ్యక్తులు.
వేదాంత పరమైన ఈ పారిభాషిక, సాంకేతిక పదాన్ని మనం రోజూ తినే వరి అన్నంగా భావించి ఎందరో గురువులు వ్యాఖ్యానాలు చేశారు. శిష్యులూ "తినేశారు".
"అన్నమ్ పరబ్రహ్మ స్వరూపమ్" అంటే ఇది తాత్పర్యము. అన్నము పరబ్రహ్మము యొక్క అంశ. చిత్, చిదాభాసలతో కలిసి మానసికము అవుతుంది.
***********
Pampering by Indian politicians
The BJP is competing with the Congress in pampering politics. They are also talking the Congress language in uplifting certain gender and communities. No political party in India even in talk acknowledges the need for well-being of all citizens irrespective of their religion, caste, region or gender.
This is a great disservice to rest of the citizens who do not belong to the categories specially treated by national or regional political parties. If everyone claims bàckward and wants special treatment from governments, who will build the nation?
India cannot become a developed nation in the comity of nations if 90% of its citizens look at governments for doles.
Vote bank politics ruined and is ruining the nation. Unfair advantage is given to certain communities by practicing reverse discrimination. And no political party cares for communities uncovered by or not "eligible" for reservations of one kind or the other. The conduct of election for one state or the other every six months has been further deteriorating the situation; not giving any room or chance for any party to come out of vote bank politics
Present central government cannot see beyond economics and finance. The overall development of citizens and nation is given a go by and the present government does not seem to have an idea of comprehensive development of an individual. India is such a huge and diverse country that economic and financial problems must be existing for eternity in this or that community, this or that region or religion in vote bank politics aspect of human living; and this makes the brilliance untapped or neglected. A nation will not develop on charity.

**********
పెళ్లి-పెటాకులు 

ప్రేమ వివాహములును పెటాకులు కావచ్చును;
పెద్దలు కుదిర్చిన పెండ్లి అయినను మూడు పూవులు
ఆరు కాయలుగా సుసంపన్నము కావచ్చును;
అంతయు భార్యాభర్తల అన్యోన్యత సర్దుబాటు
బాధ్యతల వహించుట అనురాగము పంచుటలపై
ఆధారపడును; ఇవన్నియు గాలి, నీరు,ఎరువులు
వివాహపు పంటకు; పండును నూరేళ్ళు వత్సరము
వత్సరము సారవా దాళ్వా బంగరు పంటలు దండిగా
************
ప్రకృతి సన్నిధిలో మైమరచి స్వామీ
నిను గంటిని; నీవు ప్రకృతికి పరుడవు;
మేము తాను అన్నియు నీ సృష్టియే
కదా ముకుందా! రమా హృదయ విహారీ!
నారాయణా! నంద కిశోరా! నవనీత చోరా! 
బృందావన విహారీ! పురందర నుతా!
*********



Sunday, July 24, 2016

Poetry, fine-arts and aesthetics; మనసు; ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను, అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు

Poetry, fine-arts and aesthetics



Poetry is written for the aesthetic and discrete readers. Music and Dance and like fine arts are performed for the discerning and aesthetic lovers. Einstein's theory of relativity exists for intellectuals to probe and understand and get an insight about space, time and relativity.

Spiritual teachers of India starting from the Upanishadic Seers till today are beacons to right knowledge which sets peace, silence and bliss in us and ego and the vagaries caused by it set.
All these disciplines and arts and spirituality are for tuned and learned minds and aesthetic hearts.
Others who do not have the intellectual, aesthetic or spiritual training better keep off from these as they never utter a single word against science (as if they understood the disciplines like physics, chemistry, mathematics and the like basic sciences) should keep quiet. 

Their ignorance will never have any influence and if they have knowledge or aesthetic heart they will be responsible and give due respect to these disciplines as they give to science and technology, even though their scholarship in science is nil.


Let knowledge and aesthetics rule the society and not hatred or ignorance or pseudo rationalism or half-baked knowledge.

Let noble thoughts come to us from every side.

****************


 మనసు



మనసు ఆత్మగానము; పరమాత్మ నాదము; భగవంతుని
చేరుటకు పనిముట్టు; చరాచర ప్రపంచ గ్రహణమునకు
గ్రహింపులకు, రసార్ద్ర స్థితుల నొందుటకు సహాయకారి;
అవ్యక్త ఆత్మస్థితికి వ్యక్త రామణీయకము మాధుర్యము
************

 ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను


ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను
అధ్యయన అధ్యాపనములు సఖులు నాకు
నేర్చుకొనుచూ ఉండుట జీవ లక్షణము;
మన వృద్ధికి, మానసిక పరిణితికి సతత
తత్త్వావలోకనము; మనం పండడానికి, తరించడానికి,
సదా నందగోపకుమారుని నామ స్మరణం, అవసరం
**************

 అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు


అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిని అంతం చేస్తామని ప్రకటనలిస్తే తన్న బుద్ధెయ్యదూ! అవినీతి కొమ్ము కాస్తూ అవినీతిని ఈ నాసిరకం నాయకులు అంతం చేయడం జరిగేపని కాదు.
నేతి బీరకాయలో నెయ్యిలా, పెరుగు తోటకూరలో పెరుగులా వీళ్ళ అవినీతి పోరాటంలో పోరాటం ఉంటుంది.
పౌరులని ఇంత దద్దమ్మల్లా జమకట్టి ప్రకటనలు మాత్రము చేస్తూ, అది మాత్రమే పాలనని పాలించే నాయకులు అధికమైన ఈ వేళ ప్రజల కడగళ్ళు తీరవు. అయినా‌ వెఱ్ఱి పౌరులు, కసాయిని గొఱ్ఱె నమ్మినట్టు ఈ ఆషాఢభూతులని నమ్మి వారినే పదే పదే ఎన్నుకుంటారు. ఎండమావులలో దాహం తీర్చుకుందామని వాటివైపు పరిగెడుతూనే ఉంటారు. అంతా ఆశ, దురాశ. అర్హతలేని అల్లుళ్ళకు ప్రభుత్వాలు మిథ్యా మామలు.

 

Sunday, March 22, 2015

POET AND VERSE-COMPOSITION







POET AND VERSE-COMPOSITION

Poetry is the sublime expression of the poet’s experience. “naanrushikurutekaavyam” is an ancient Sanskrit Saying. It means: Only a well-versed and meditative person with aesthetic heart can compose poetry.

Poetry writing itself is a kind of Upaasana (Meditation). Through poetry writing the poet evolves into a matured human being ably seeing and gauzing persons, things, events, philosophies, religions, spirituality and ideologies around and in him both passionately and dispassionately depending on subject of creation. Thus he is both subjective and objective in composing verses.
Aesthetic and romantic heart, commonsense and all round knowledge in literature together with proficiency in the language of verse-composition and an idea about world and worldly things and happenings around make a charming poet. The poems shine with all kinds of feelings, thoughts, experiences, moods, senses, intuitions silently, through words and illumine the reader’s mind and touch the heart.

All the poets possess pleasant traits to be an enchanting composer of verses.  We enjoy, relish, feel with, concur, fall into contemplation and many amicable moods are created in us while going through poets’ compositions.

The slender work of verses of any poet is a treasure house of tender feelings expressed with grace, sensitivity and insight. The personality of the poet peeps through his every verse.
The distillation of observations and feelings will be done so gracefully and enchantingly that we feel pleasant by going through the poems in the compilations.

A poet is both an entertainer and enlightener. Though most poets write under the compulsion of their nature for self-satisfaction, their outpours and compositions will be interesting to many a discerning reader. Readers get both charmed and their intellect gets sharpened when they go through the verses.
A poet is also a human being. He possesses thirst and hunger. He will have family responsibilities. He/she will have his or her social obligations. One has to take care of all these and then in the midst of these has to fine tune time to compose poetry. Money is essential to quench his thirst and hunger and discharge family responsibilities. These are not the times when one can make poetry-writing a livelihood. One has to do some other job and then write poetry. Living and being engaged in literary creation are different. Ninety nine percent of poets do not have the luxury of earning money by taking poetry-writing as a profession. And thus they cannot meet the obligations of taking care of themselves, their family and also discharge other social responsibilities.

A poet can spare and spend time in poetry-writing only after providing a comfortable life to his near and dear. Under present circumstances it is not possible to have a full-fledged life of poetry writing. One has to write poetry and take care of his family simultaneously. Many famous and popular poets of today do other jobs for their livelihood and then also write poetry. Now-a-days there are no poets who continue writing great poetry despite they and their family members suffering from poverty and hunger. There are almost no people who made poetry-writing their livelihood.

There have been many poets from all societies and civilizations who wrote poetry despite being poor and suffered from lack of minimum amenities. The great Tamil poet, SubrahmanyaBharati is a shining example, wrote poetry as an Upasana, and was many times not able to make his family members free from hunger and depravation.  But Rabindranath Tagore is a rich person and never knew the pangs of hunger. Sri GurajadaApparao, the famous Telugu dramatist and poet though was serving a royal family, created literary master-pieces.

What all needed to be a poet is to have a touchy, responsive and compassionate heart. And one must be able to feel for the happenings around and become one with them and express. Poverty or richness or serving others for livelihood will not come in the way of composing everlasting poetry. Many famous Telugu poets have written cine songs for their livelihood. Even Sri Sri, Arudra, AcharyaAtreya the champions of Marxist ideology have to resort to this anti-proletariat professions. Cine producers have provided the necessary money for their livelihood, though cinema is not in tune with socialist ideology. So, “dhanamoolamidamjagat” -Without money one cannot survive in this world and has to compromise his ideology for earning money to take care of body and family. In the absence of money one cannot even survive let alone writing poetry.

Thus how far the poets who do other jobs for livelihood and are part-time poets can commit themselves to their ideologies and influence the society with their poetry is a big question mark. We have many poets who lead cozy lives but still “feel” and write about dalits, women’s liberation, socialism, communism (though these two are now not so popular isms) and proclaim to belong to a narrow section rather than to belong to all humanity. 

“Viswasreyahkaavyaparamaartham- the poetic work must profess the welfare of all humanity and creation”. Such works are becoming rare. “Ramaneeyaarthaprapadikasabdahkavyah- Even a single word pregnant with aesthetic and bliss-giving meanings is also defined as poetry and poetic work. A poet has to present both aspects in one’s own poetry for the welfare and joy of all and also for self-satisfaction. 

The poet par excellence pervades and dwells in his creation of magic. Alive or not and eternallythere he lives. Though his body like a log becomes inert, the body of his poesy has no death to meet. In his body of ephemeral existence originate intuitions that foreverlast. It is his leather case which stops breathing; and not his eminence which breathes ever in silence.

The passions and emotions trickle from his words to fill a stream of harmony. Though retires for eternal sleep he lives eternally reclining on the couch of his poetry. Nature is his beloved and friend; frolicking he plays with words; the flowing Godavari and the stormy sea obey him and set ripples in his alphabet. He is the worthy successor of literary tradition and excels his predecessors
Cultured and aesthetic lovers of poetry remember and chant his sublime lines and heart-fully celebrate his melodies, brilliant and divine.