Showing posts with label affection. Show all posts
Showing posts with label affection. Show all posts

Tuesday, February 7, 2017

Indian foreign policy; శ్రుతి, లయలు; Intellectualism, Love and Affection

Indian foreign policy

India fought tooth and nail to see that People's Republic of China gets admitted to the UN during Mr. Nehru's "liberal" and naive administration. His pet non-aligned idealism has been a grand failure when China attacked us.

The same People's Republic of China is fighting tooth and nail to block the ban of Azhar, the terrorist who masterminded many dastardly acts on India repeatedly and periodically using its position as permanent member of UN Security Council. Great reciprocation is being exhibited by China.

Foreign policies of countries​ must be devised and prepared by patriotic intellectuals sans prejudices who are full of foresight; should never be chartered by emotional and weak people. India is suffering the emotional deeds of Mr. Nehru perpetually. Bad luck India!

**************
శ్రుతి, లయలు

శ్రుతి, లయలు సంగీతానికి జీవితానికి అవసరం. 
శ్రుతి, లయల జ్ఞానము సంగీత జ్ఞానములో భాగము.
రాగజ్ఞానము సంగీత జ్ఞానములో భాగము.
శ్రుతి అంటే వేదము అనే అర్థమూ ఉంది. శ్రుతి సమ్మతంగా
జీవించమని సనాతన ఆర్షధర్మము చెబుతుంది.

అందులో ముఖ్యమైనవి జ్ఞానము, శాస్త్ర‌పరిచయము, చదువు వల్ల, పాండిత్యము వల్ల కలిగిన విచక్షణ, సంప్రదాయ వైభవము పట్ల, సంస్కృతీ పరిరక్షణము పట్ల అనురాగము, అవగాహన, గౌరవము ఉంటాయి. మనిషి నాగరీకుడు. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. నేర్పాలి. లేకపోతే ఆ చదువు వల్ల ప్రయోజనము లేదు.

శ్రుతి స్మృతి శాస్త్ర పురాణాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాద పంకజం శంకరం లోక శంకరం

రాగము; అనురాగము, అనుకంపనల రూపములో మానవాళికి అత్యంత అవసరమైనది. మానవుల మనుగడ; ప్రేమ, అభిమానము, ఆత్మీయత, ఆప్యాయతలపైనే ఆధారపడి ఉంది. గృహ జీవనము, సాంఘిక జీవనము పరస్పరాను రాగము, అభిమానములు లేక, పంచుకోక ఇబ్బందికరంగా పరిణమించి సుఖశాంతులు లేకుండా పోతాయి.

లయ అంటే ఆంగ్ల భాషలో rythm. శివుడు లయ కారకుడు అంటే నాశనము చేసేవాడు అనికాదు. మన జీవితాలు లయబద్ధంగా సాఫీగా సాగేలా చూసే దైవవతంసము అని తాత్పర్యము. శివ, విష్ణు తత్పరమైన
మనసే మోక్షమునందిన, ధన్యత చెందిన ఆత్మ విభూతి. మనసు ఆత్మలో లయము చెందడాన్నే ముక్తి, భక్తి, మౌనము, శుద్ధజ్ఞానము, శాంతము, ఆనందము, నిరంతర ధ్యానము అంటారు.

శ్రుతి జనితమైన ఉపనిషత్ జ్ఞానము భారతీయ తత్త్వ శాస్త్రములకు పట్టుకొమ్మ.

అలా శ్రుతి, లయలు సంగీతాన్ని మన జీవితాలను సుసంపన్నం చేస్తాయి.

అందుకే సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము లేదని త్యాగరాజస్వామి ప్రకటించారు.

శ్రుతి, లయ యుతమైన సమ్మతమైన జీవితము మనిషికి ప్రశాంతయుతమైన జీవనాన్ని ఇస్తుంది.

శుభం భూయాత్!
సమస్త సన్మంగలాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!
ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
లోకాస్సమస్తాస్సుఖినో భవంతు!

*************

Intellectualism and Love and Affection

The world has many intellectuals who can incisively think and find solutions to many required or not required at all phenomenon. But there are very few who are ready to love their near and dear. What the world needs is love and affection first and then any intellect or grandness in public exhibition. We can live without any exhibitions but we can not live without sharing love and affection. Let us chose.

**************
 

Friday, March 13, 2015

ఆనంద లహరి कोऽहम्? WHO AM I?




ఆనంద లహరి

రాగములు ద్వేషములు
సుఖములు దు:ఖములు
ఈ ద్వంద్వముల ఏర్పరచు
మనసు శమించిన ఈ వేళ
ఎవరు నేను? ఏమిటి నా స్థితి

లేదు స్నేహం లేదు మోహం
లేవు నే తపించుటలు అహరహం

కలలు రావు; నిద్ర కాదు
కలదు ఎఱుక; లేదు కాల స్పృహ
తెలియుట లేదు కాల గతి;
తెలుయుచున్నది జగము
చెదరుటలేదీ దివ్యానుభవము

కననేమి: కాని
కలదు పూర్ణత;
నిర్మల కాసారము వలె అంతరంగము
విమలముగ, నిండుగా నున్నది
మనసు నిండుకొన్నను.

భయములు కలుగవు
భవ బంధమ్ములు లేవు;
నిన్న ఇచ్చు బాధ
రేపు తెచ్చు ఆందోళన
దరికి రావు;
వర్తమానమే సదా ప్రవర్తిల్లు;

కడలిని కూడిన నది ;
ప్రియ పరిష్వంగము నందిన ప్రణయిని;
నా మనసు

ఆగినను తలపుల ప్రవాహము
నిండియున్నది ఆనందానుభవము;
విషయమ్ములు, విషయానుభవములు లేని విశాలము
దృష్టి అయినది అస్తమానము;

ఆగినను పలుకులు
సాగి పోవుచున్నది పలుకుల సారము; మౌనము
అనుకోవడములు లేవు
అనిపించుటలే  ఎప్పుడు

మనసు స్వస్థితి నొందిన ఇప్పుడు
జ్ఞాన శిఖనా? ప్రజ్ఞాన ఖనినా?
శాంత  స్వరూపమునా? మౌన ప్రవాహమునా?
ఏమి నేను?
ఏది నాస్థితి?

 అప్పుడు
అన్నీ నేను
అంతా నేను;
సదా
ఆనంద లహరిని నేను.

कोऽहम्


रागद्वेषौ सुखदुःखे
यत् करोतीति द्वन्द्वौ।
तत् मम मानसं प्राप्नुयात् यदा
शमः चेत् तदा कोऽहम्

नास्ति मे स्नेहः नास्ति मे मोहः
नाहं तप्तः विषयैः अहरहम्।
स्वप्नः वा सुषुप्तिः नास्ति कदा
नास्ति कालज्ञानमस्ति प्रज्ञानं सदा॥
दृष्टा मया जगती पञ्चभूतात्मिका।
अनुभवः तु न जागृतः तया मिथ्यया॥

न दृश्यते यत् किंचिदपि।
सुखपूर्णा मम स्थितिः॥
निर्मलकासारमिव अन्तरङ्गम्।
निश्चलमस्ति विना मानसम्॥

भयभ्रान्तः नास्मि भवबन्धानि न सन्ति मे।
गततः क्लेशः भविष्यततः आन्दोलनं न स्तौ॥
सागरे लीना नदी मम अहंकारम्।
प्रियपरिष्वङ्गस्थिता सखी मम् मानसम्॥
भावझरी गुणराहित्येन स्थगिता।
स्थिता तु आनन्दानुभवलहरी॥

विषयवासनारहितव्योमः।
दृष्टिः मम सर्वदा अहम् आत्मारामः॥

सततपरावाग्धारा मौनमस्मि।
प्रवहति मयि श्रुतिश्रुतवाक्सारम्॥
कालगतिः न ज्ञायते मया।
शुद्धोहं स्फुरनपूरहृदयमहम्॥

मानसं मम कदा स्वस्थितिं।
प्राप्नुयत् तदा इदानीम्॥
ज्ञानशिखा वा प्रज्ञानखनिः।
शान्तस्वरूपः व आनन्दलहरी॥
कोऽहम्?
का मम स्थितिः॥
सततशान्तप्रवाहमस्मि॥

WHO AM I?


At the time that my mind,
Which is said to involve itself in the twin pursuits
Of friendship and enmity, pleasure and pain,
Becomes one with its source and is peaceful,
At that point who am I, what is ‘I’?

I have no sense of affection or of delusion,
I am neither tortured by the fire of cognitions
nor am I troubled by the senses.
And it is neither a dream state nor that of deep sleep
There is no sense of time and yet I am eternally conscious.
I see the world, constituted of the five elements,
But there is no feeling of experiencing or being awake to this falsehood.

Nothing at all is to be perceived
But my inner state is one of sated bliss
Within I am pool of surface clear
The mind is present but rendered motionless.

I am not scared or perplexed, I have no emotions to bind me
The care for past or future is absent.
My identity is as a river dissolved in the sea
My mind is a dissolved friend in dear embrace
The stream of thoughts cease to flow
by the bond-free from qualities.
A vista without desire and objects of desire
My faculty of awareness is ever present.
As the bliss of Aatma and the Brahma.

I am silence, abode of speech in para mode;
I am the essence of both secular and divine expressions.
I am not aware of the passage of time.
I am pure; I am a heart full of intuitions.

When does my mind obtain to a state of supreme peace?
It is that time right now.
A flame of knowledge or a mine of awareness
Calmness embodied or a stream of bliss,
Who am I?
My existence is what?
I am an eternal flow of tranquility.

Friday, October 10, 2014

THE MUSIC OF THE BEAUTY





I listened to
The music of the beauty
The divine tune from
The pretty face of my beloved

I saw her
The embodiment of
Delights of nature
Absorbed in humming
Unmindful of surroundings

I saw jasmines and pearls
In her shining teeth
Half-moving her honey-filled lips
Delivered harmonious sounds
That made my heart joyous
And a shrine of bliss

Hers is a song in silence
Of silence
Which ears can not sense
Only heart tuned in love can hear
And see the blissful dance
Of her joyous and joyful within
Full of delight;
Is seen and heard by my within

Though she avoids physical proximity
Informs me of her inner recesses
Containing love and care for me
That she is not able to contain
Her ecstasy
The result of the blending of our hearts
And the aesthetic and amorous longings
Emanating from her romantic space
The seat and melody
Of the union of our Selves